‘పెళ్లి అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు ఓ విద్యార్ధి ఏం రాశాడో తెలుసా..!(Video)
సాధారణంగా క్లాస్‌రూమ్‌లో కొందరు విద్యార్ధులు చాలా సరదాగా ఉంటూ వారి అల్లరి పనులతో టీచర్స్‌కి కోపం తెప్పిస్తుంటారు.
సాధారణంగా క్లాస్‌రూమ్‌లో కొందరు విద్యార్ధులు చాలా సరదాగా ఉంటూ వారి అల్లరి పనులతో టీచర్స్‌కి కోపం తెప్పిస్తుంటారు. అంతలోనే తమ తెలివి తేటలతో టీచర్స్‌ని కన్విన్స్ చేసి కోపం పోగొట్టేస్తారు. అందుకు రకరకాల మార్గలు ఎంచుకుంటారు. అవసరమైతే టీచర్‌ని పొగిడేసి ఆకాశానికెత్తేస్తారు. ఇంకేముంది ఆ టీచర్ వారిని క్షమించేస్తారు. ఇలాంటి ఘటనలు ఇటీవల చాలా చూసాం. ఇదిలా ఉంటే, ఓ విద్యార్ధి ‘ పెళ్లంటే ఏమిటి?’ అనే అంశం మీద రాసిన వ్యాసం గురించి వింటే నవ్వాపుకోలేరు. ప్రస్తుతం ఆ విద్యార్ధిరాసిన వ్యాసానికి సంబంధించిన పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
Published on: Oct 20, 2022 09:39 AM
వైరల్ వీడియోలు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

