నల్లమల అడవులలో పర్యాటకం క్లోజ్‌ .. కారణం ఏంటంటే ??

|

Jul 06, 2023 | 9:32 AM

నల్లమల అడవులలో పర్యాటకం ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శన మూడు నెలలపాటు నిలిపివేస్తున్నట్లు తాజాగా అటవీ అధికారులు ప్రకటించారు . దట్టమైన అభయారణ్యాలు.. అరుదైన జంతురాశులు, ఇంకెన్నో క్రూర మృగాలు.. మరెన్నో జీవజాతులు.. చుట్టూ ఎత్తయిన చెట్లు.. కొండలు, లోయలు.

నల్లమల అడవులలో పర్యాటకం ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శన మూడు నెలలపాటు నిలిపివేస్తున్నట్లు తాజాగా అటవీ అధికారులు ప్రకటించారు . దట్టమైన అభయారణ్యాలు.. అరుదైన జంతురాశులు, ఇంకెన్నో క్రూర మృగాలు.. మరెన్నో జీవజాతులు.. చుట్టూ ఎత్తయిన చెట్లు.. కొండలు, లోయలు. ఇదీ నల్లమల అడవుల స్వరూపం. జూలై 1 నుంచి సెప్టెంబర్ 31 వరకు పర్యాటకం ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శన నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది జాతీయ పెద్ద పులుల సంరక్షణ సంస్థ NTCA. ఈ మూడు నెలల సమయం పులుల సంభోగ సమయమని పర్యాటకుల అలికిడికి శబ్దాలకు పులులకు గర్భస్రావం జరిగే అవకాశం ఉందని తెలిపారు. దీంతో నల్లమల అడవుల్లో ఇస్థకామేశ్వరి , గుండ్ల బ్రహ్మస్వరం, జంగిల్ రైడ్ లకు సందర్శకులను నిలిపివేసారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun Review: సామజవరగమన అల్లు అర్జున్ రివ్యూ

డబుల్ ధమాఖా.. ఒకే రోజు ఇద్దరు మొనగాళ్లు

Samajavaragamana: నవ్విస్తూనే.. కలెక్షన్లు కొళ్లగొడుతున్నాడు..

నొప్పింపక.. తప్పించక తిరుగువాడు ధన్యుడు సుమీ !!

Salaar Teaser: దిమ్మతిరిగేలా చేస్తున్న సలార్ టీజర్.. ప్రభాస్ ఎలివేషన్స్ పీక్స్

Follow us on