బిల్డింగ్ లిఫ్ట్‌లో గలీజ్ పని చేసిన డెలివరీ బాయ్.కేసు నమోదు
ముంబైలో ఓ డెలివరీ బాయ్ గలీజ్ పని చేశాడు. నగరంలోని స్థానిక విరార్ వెస్ట్‌లోని ఒక భవనం లిఫ్ట్‌లో మూత్ర విసర్జన చేశాడు. దీంతో డెలివరీ ఏజెంట్‌పై కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన తర్వాత భవనం నివాసితులు ఈ సంఘటనను గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలోని దృశ్యాల ఆధారంగా... డెలివరీ ఏజెంట్ తన ఎడమ చేతిలో పార్శిల్ పట్టుకుని లిఫ్ట్ లోపల కనిపించాడు.
లిఫ్ట్‌లో కొద్దిసేపు అటు ఇటు తిరిగిన అతడు.. ఒక మూలలో మూత్ర విసర్జన చేశాడు. ముంబైలోని విరార్ వెస్ట్‌లోని సీడీ గురుదేవ్ భవనంలో ఈ సంఘటన జరిగింది. భవనంలోని నివాసితులు లిఫ్ట్‌లో మూత్రం ఉండటాన్ని గమనించి, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేటు సంస్థ జాకెట్ ను ధరించిన వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్నట్లు అందులో స్పష్టంగా కనిపించింది. దాంతో నివాసితులు ఆ సంస్థ కార్యాలయానికి వెళ్లి నిందితుడిని గుర్తించారు. అక్కడ అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విరార్ వెస్ట్‌లోని బోలింజ్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై కేసు నమోదైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మనిషి దంతాల వింత చేప.. పట్టుకుంటే అంతే
కొలను తవ్వుతుండగా అద్భుతం.. షాకైన గ్రామస్తులు..!
శ్రావణమాసంలో అద్భుతం..! శివుడి మెడలో నాగుపాము
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

