Mountain House: ఈ ఇంటిని చూసి యావత్‌ ప్రపంచం నివ్వెరపోతోంది !!

|

Jun 13, 2022 | 9:36 AM

ప్రపంచంలో ఒక్కొక్కరి అభిరుచి ఒక్కోలా ఉంటుంది. అందరిలో తాము ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు కొందరు. ఇదిగో ఇక్కడ ఓ వ్యక్తి కూడా అలాగే ఆలోచించాడు. ప్రపంచమే నివ్వెర పోయేలాంటి ఇంటిని నిర్మించుకున్నాడు.

ప్రపంచంలో ఒక్కొక్కరి అభిరుచి ఒక్కోలా ఉంటుంది. అందరిలో తాము ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు కొందరు. ఇదిగో ఇక్కడ ఓ వ్యక్తి కూడా అలాగే ఆలోచించాడు. ప్రపంచమే నివ్వెర పోయేలాంటి ఇంటిని నిర్మించుకున్నాడు. అది ఇప్పుడు చాలా స్పెషల్ హౌస్‌గా మారింది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ పారిశ్రామికవేత్త విభిన్నమైన అభిరుచి గలవాడు. తాను ఏం చేసినా స్పెషల్‌గా ఉండాలనుకుంటాడు. అందులో భాగంగానే.. తన నివాస గృహం కూడా చాలా స్పెషల్‌గా ఉండాలనుకున్నాడు. తన కలల సౌధం నిర్మాణం కోసం మాంచి ప్లేస్ వెతకడం ప్రారంభించాడు. అయితే, అతను సెలక్ట్ చేసిన ప్రాంతం ఏంటో తెలిస్తే మీ మైండ్‌ బ్లాంక్‌ అవుతుంది. అవును.. ఎవరూ ఊహించని ప్లేస్‌లో ఇంటి నిర్మాణం చేయాలని ఫిక్స్ అయ్యాడు. అది ఎలాంటి ప్లేస్ అంటే.. కింద సముద్రం ఉంటుంది.. పైన ఆకాశం ఉంటుంది. ఇల్లు మాత్రం కొండ అంచున సముద్రంలోకి వేలాడుతున్నట్లుగా ఉండాలి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలో ఇంతపెద్ద నోరున్న మనిషిని ఎప్పుడూ చూసి ఉండరు !!

‘అతడి కోసం ప్రేమగా చికెన్ చేశా’ సాయిపల్లవి లవ్‌స్టోరీ విని రానా గయా !!

బెస్ట్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకోవడంపై ఉపాసన తీవ్ర ఆవేదన

 

Published on: Jun 13, 2022 09:36 AM