ఇది మహా ఉంగరం !! ఇందులో ఎన్ని వజ్రాలున్నాయో తెలుసా ??

Updated on: Jan 21, 2023 | 9:58 AM

వజ్రం చాలా ఖరీదైనది. సాధారణంగా వజ్రాలు పొదిగిన ఉంగరంలో మహా అయితే నాలుగైదు లేదా 9 వజ్రాలు ఉంటేనే ఎక్కువ. అలాంటిది ఓ ఉంగరంలో ఏకంగా 26 వేల వజ్రాలు ఉన్నాయంటే నమ్మగలమా!.

వజ్రం చాలా ఖరీదైనది. సాధారణంగా వజ్రాలు పొదిగిన ఉంగరంలో మహా అయితే నాలుగైదు లేదా 9 వజ్రాలు ఉంటేనే ఎక్కువ. అలాంటిది ఓ ఉంగరంలో ఏకంగా 26 వేల వజ్రాలు ఉన్నాయంటే నమ్మగలమా!. నమ్మాలి మరి.. 26,200 వజ్రాలతో పొదిగిన ఉంగరాన్ని తయారు చేసి రికార్డు సృష్టించింది ఓ సంస్థ. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన డాజ్లింగ్ జ్యువెలరీ అనే నగల తయారీ సంస్థ ప్రపంచంలోనే అత్యధిక వజ్రాలతో పొదిగిన ఉంగరాన్ని తయారు చేసింది. పువ్వు ఆకారంలో ఉన్న ధగధగ మెరుస్తున్న ఈ ఉంగరానికి ‘దేవ్ ముద్రిక’ అని పేరు పెట్టినట్టు సంస్థ యజమాని విపుల్ అగర్వాల్ చెప్పారు. ఇది వరకు ఓ సంస్థ 24 వేల వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని తయారు చేసిందట.. అయితే ఇప్పుడు తాము 26,200 వజ్రాలు ఉపయోగించి ఆ రికార్డును బద్దలు కొట్టామని చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్యారమ్స్‌లో రఫ్ఫాడించిన 83 ఏళ్ల బామ్మ !! మాకు ప్రేరణ అంటున్న నెటిజన్లు

దీని పనే బాగుంది.. రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి !!

వైరల్‌ అవుతున్న .. ఓలా రెస్ట్‌ రూమ్స్‌ వీడియోలో నిజమెంత ??

పులిలా మారిన కుక్క !! భయంతో జనం పరుగో పరుగు !!

బాయ్‌ఫ్రెండ్‌‌ ఇంటికొచ్చిన గర్ల్‌ఫ్రెండ్.. రెండు రోజుల తర్వాత.. ఆమె చేసిన పనికి !!

 

Published on: Jan 21, 2023 09:58 AM
Loading...
Unable to load recommendations.
Follow Us