ఇలా కూడా సిక్సర్ బాదొచ్చా !! వైరల్ అవుతోన్న వీడియో
సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ఏ సంఘటన కాస్త విచిత్రంగా కనిపించినా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా ఓ వ్యక్తి గ్రౌండ్‌లో విచిత్రంగా కొట్టిన ఓ షాట్
సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ఏ సంఘటన కాస్త విచిత్రంగా కనిపించినా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా ఓ వ్యక్తి గ్రౌండ్‌లో విచిత్రంగా కొట్టిన ఓ షాట్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. ఓ బంతిని, బ్యాట్స్‌మెన్ వెంటనే ఎడమ చేతితో కాళ్ల వెనక నుంచి భారీ షాట్ కొట్టాడు. దీంతో ఆ బంతి లెగ్ సైడ్ దిశగా బౌండరీని దాటేసింది. బ్యాట్‌కు బంతి తగిలిన శబ్దం వినించింది. దెబ్బకు ఆ బంతి కాస్త బౌండరీ లైన్‌ను దాటింది. చూడడానికి ఈ షాట్ అద్భుతంగా అనిపించింది. కళ్లు చెదిరే ఈ షాట్‌ను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
Also Watch:
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫ్యూచర్.. వీడియో
వేదికపై వధూవరులు చేసిన పనికి అందరూ షాక్.. ఏం చేశారో తెలుసా !! వీడియో
ఆటో డ్రైవర్ ఐడియా అదిరిందిగా !! ఆటోలో లగ్జరీ సదుపాయాలు !! వీడియో
మంచు దుప్పటి కప్పుకున్న సహారా ఎడారి.. వీడియో వైరల్..
ఆ రోడ్డు నిండా నెమళ్లే !! నాట్యంతో మిస్మరైజ్ చేస్తూ !! వీడియో