పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??

|

Apr 27, 2024 | 8:36 PM

కొందరు ఉన్నత చదువులు చదవాలని, పెద్ద పెద్ద ఉద్యోగాలు చెయ్యాలని కలలు కంటారు. కొందరు కష్టపడి ఆ కలలు నెరవేర్చుకుంటారు. కొందరు కష్టపడినా వారు కోరుకున్నవి దక్కవు. అయితే కొందరు నేను పలానా సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటారు. ఏదో ఒక సమయంలో విషయం బయటపడి లేనిపోని చిక్కుల్లో పడతారు. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది ఢిల్లీలో. ఓపైలట్‌ కాని పైలట్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు.

కొందరు ఉన్నత చదువులు చదవాలని, పెద్ద పెద్ద ఉద్యోగాలు చెయ్యాలని కలలు కంటారు. కొందరు కష్టపడి ఆ కలలు నెరవేర్చుకుంటారు. కొందరు కష్టపడినా వారు కోరుకున్నవి దక్కవు. అయితే కొందరు నేను పలానా సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటారు. ఏదో ఒక సమయంలో విషయం బయటపడి లేనిపోని చిక్కుల్లో పడతారు. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది ఢిల్లీలో. ఓపైలట్‌ కాని పైలట్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. సింగపూర్ ఎయిర్‌లైన్స్ పైలట్‌గా పోజిచ్చిన 24 ఏళ్ల యువకుడిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో పారామిలటరీ బలగాలు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంగీత్ సింగ్ సింగపూర్ పైలట్ యూనిఫాం ధరించి మెట్రో స్కైవాక్ ప్రాంతంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) బలగాల కంటపడ్డాడు. సింగపూర్ ఎయిర్‌లైన్స్ పైలట్‌గా చెప్పుకునేందుకు మెడలో ఐడీకార్డు కూడా ధరించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??

WhatsApp: మీరు ఇలా అడిగితే.. మేము భారత్ నుంచి నిష్క్రమిస్తాం

ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే అందులో ఉన్నది చూసి షాక్