Snake Viral Video: విష సర్పంతో వెర్రి వేషాలా.. పాముకి చిర్రెత్తడంతో దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందిగా..!

|

May 02, 2022 | 9:02 AM

పాములు ఎంత ప్రమాదకరమో మనందరికీ బాగా తెలుసు. విషపూరిత పాములు కాటేస్తే నిమిషాల్లోనే బాధితుల ప్రాణం పోతుంది. అందుకే పాములకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతారు. కానీ ఇటీవల కొందరు పాములతో చెలగాటమాడుతున్నారు.


పాములు ఎంత ప్రమాదకరమో మనందరికీ బాగా తెలుసు. విషపూరిత పాములు కాటేస్తే నిమిషాల్లోనే బాధితుల ప్రాణం పోతుంది. అందుకే పాములకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతారు. కానీ ఇటీవల కొందరు పాములతో చెలగాటమాడుతున్నారు. వాటితో రకరకాల స్టంట్స్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట ట్రెండవుతోంది. ఓ యువకుడు ప్రమాదకరమైన పాముతో సరదాగా ఆడుకుంటూ ఫోజులిస్తున్నాడు. ఈ క్రమంలో పాము యువకుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఈ వీడియో చూసి అందరూ షాకవుతున్నారు.ఈ వీడియోను ఓ ఫ్యాక్టరీలో చిత్రీకరించారు. ఇందులో ఓ వ్యక్తి చేతిలో ఒక పెద్ద పామును పట్టుకుని సరదాగా ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో పామును బలవంతంగా తన తల దగ్గరికి తీసుకెళతాడు. యువకుడి ఈ చర్య వల్ల పాముకి కూడా చాలా కోపం వచ్చినట్టుంది… పాము మెడ పట్టుకుని ఉండడంతో.. అది ఏమీ చేయలేకపోతోంది. అయితే యువకుడు కాస్త పట్టు సడలించగానే వెంటనే అతనిపై దాడి చేసింది. తలపై నోటితో గట్టిగా కాటేస్తుంది. ఈ దృశ్యం నిజంగా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. దీని తరువాత యువకుడు దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తాడు. కానీ పాము అతనిని విడిచిపెట్టదు. ఈ వీడియో చూసి చాలామంది భయపడుతూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. అందుకే.. పాములకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tom and jerry: పిల్లికి అడ్డంగా దొరికిపోయిన ఎలుక.. ఏం చేసిందో చూడండి..! టామ్ అండ్ జెర్రీ కంటే ఫన్నీ వీడియో..

Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..

viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!

Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..