Viral Video: కింగ్ కోబ్రాకు కిస్.. నెటిజన్లు ఫైర్
కొంత మంది ఫేమస్ అయిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు పోస్టు చేస్తుంటారు. వాటికి వచ్చే లైక్స్ మరియు వ్యూస్ బట్టి తమ పలుకుబడి ఎంత ఉందో ఒక అంచనా వేసుకుంటారు. ఒక్క రోజులోనే ఫేమస్ కావడానికి ప్రాణాల తెగించే పనులు కూడా చేస్తుంటారు కొంతమంది.
కొంత మంది ఫేమస్ అయిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు పోస్టు చేస్తుంటారు. వాటికి వచ్చే లైక్స్ మరియు వ్యూస్ బట్టి తమ పలుకుబడి ఎంత ఉందో ఒక అంచనా వేసుకుంటారు. ఒక్క రోజులోనే ఫేమస్ కావడానికి ప్రాణాల తెగించే పనులు కూడా చేస్తుంటారు కొంతమంది. తాజాగా ఓ వ్యక్తి కింగ్ కోబ్రాకు కిస్ పెట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అయ్యారు. పాములను చూడగానే వెన్నులో వణుకుపుడుతుంది భయంతో పారిపోతాం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోటి రూపాయల ఎద్దు .. వరదల్లో చిక్కి విలవిల్లాడింది
జాబ్ ఇంటర్వ్యూ కంటే టఫ్ .. అద్దె ఇంటికి ఇంటర్వ్యూ
లక్షల జీతం వదులుకొని.. వ్యవసాయ సాగుబడిలో సాఫ్ట్‌వేర్
Digital TOP 9 NEWS: తెలంగాణకు రెడ్ అలర్ట్ | దద్దరిల్లిన పార్లమెంట్
TOP 9 ET News: మోదీ తర్వాత పవనే..! | రికార్డు బద్దలుకొట్టిన బేబీ