స్విమ్మింగ్‌ పూల్‌లో సింక్‌ హోల్‌ !! ఈత కొడుతున్న వ్యక్తి అమాంతం ??

|

Jul 30, 2022 | 9:40 AM

ఇజ్రాయెల్‌ లోని ఓ ఇంట్లో ఆనందంగా పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. బంధువులంతా పార్టీకి హాజరయ్యారు. అందరూ హ్యాపీగా పార్టీ మూడ్‌లో ఉన్నారు.

ఇజ్రాయెల్‌ లోని ఓ ఇంట్లో ఆనందంగా పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. బంధువులంతా పార్టీకి హాజరయ్యారు. అందరూ హ్యాపీగా పార్టీ మూడ్‌లో ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి స్విమ్మింగ్పూల్‌లో హ్యాపీగా ఈత కొడుతున్నాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా స్విమ్మింగ్‌పూల్‌లో సింక్‌హోల్‌ ఏర్పడింది. ఈత కొడుతున్న వ్యక్తి అందరూ చూస్తుండగానే నీరు వేగంగా సింక్‌హోల్‌లోకి వెళ్తున్న నీటితో పాటు సింక్‌హోల్‌లోకి వెళ్లిపోయాడు. మరో వ్యక్తి అతన్ని కాపాడే ప్రయత్నం చేశాడు కానీ.. ఫలితం లేకపోయింది. బాధితుడు సుమారు 43 అడుగుల లోతైన గుంతలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిని సింక్‌హోల్‌ లాక్కెళుతున్న షాకింగ్‌ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సంఘటన ఇజ్రాయెల్‌లోని కర్మీ యోసెఫ్‌ నగరంలో జరిగింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pranitha Subhash: పతియే ప్రత్యక్ష దైవం అంటూ పాద పూజ చేసిన ప్రణీత

Vijay Deverakonda: అనన్య ఒడిలో పడుకొని కునుకు తీసిన విజయ్ !! నెట్టింట వైరల్‌

Vijay Deverakonda: రష్మిక‏ నా డార్లింగ్.. ఆ టైమ్ వచ్చినప్పుడు గట్టిగా చెప్తా

Published on: Jul 30, 2022 09:40 AM