విమానంలో చక్కర్లు .. మహిళ ఇంటిపై టమాటాలు విసురుతూ టీజింగ్‌

|

Feb 12, 2024 | 8:39 PM

న్యూయార్క్​లో ఓ మహిళా కేఫ్ యజమానురాలిని కొన్నేళ్లుగా ఫ్లైట్​ నుంచి టమాటాలు విసురుతూ టీజ్ చేస్తున్నాడు పైలట్. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని ఐదవ సారి అరెస్ట్​ చేసి జైలుకు పంపించారు. సరటోగా కౌంటీ షెరీఫ్ కార్యాలయ వివరాలందించింది. షుయ్లెర్​ విల్లేకు చెందిన ఓ మహిళ నడుపుతున్నకేఫ్​కు అదే ప్రాంతానికి చెందిన నిందితుడు 65 ఏళ్ల ఆర్నాల్డ్ ​2019లో మొదటిసారి వెళ్లాడు. అప్పటి నుంచి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

న్యూయార్క్​లో ఓ మహిళా కేఫ్ యజమానురాలిని కొన్నేళ్లుగా ఫ్లైట్​ నుంచి టమాటాలు విసురుతూ టీజ్ చేస్తున్నాడు పైలట్. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని ఐదవ సారి అరెస్ట్​ చేసి జైలుకు పంపించారు. సరటోగా కౌంటీ షెరీఫ్ కార్యాలయ వివరాలందించింది. షుయ్లెర్​ విల్లేకు చెందిన ఓ మహిళ నడుపుతున్నకేఫ్​కు అదే ప్రాంతానికి చెందిన నిందితుడు 65 ఏళ్ల ఆర్నాల్డ్ ​2019లో మొదటిసారి వెళ్లాడు. అప్పటి నుంచి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. బాధితురాలి ఇంటిపై చిన్న విమానంలో చక్కర్లు కొడుతూ టమాటాలు విసిరేవాడు. దీంతో ఆమె అప్పుడే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్నాల్డ్​ను అదుపులోకి తీసుకున్నారు. అయితే మహిళలతో పాటు విమానాలకు దూరంగా ఉండాలనే షరతుపై పోలీసులు అతడిని విడిచిపెట్టారు. కానీ ఆర్నాల్డ్​లో ఎలాంటి మార్పు లేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అడవి జంతువుల వేట.. గ్రే హౌండ్స్ కానిస్టేబుల్‌ని బలి తీసుకుంది

ఆటో డ్రైవర్‎కు కనిపించిన అదృశ్య శక్తి.. తవ్వకాలు జరిపి చూస్తే.. ఊరంతా పండుగే

కొడుకునంటూ తిరిగొచ్చిన సన్యాసి.. అసలు సన్యాసే కాదట

బాల రాముడి దివ్యమైన కనులను చెక్కింది వీటితోనే.. అరుణ్ యోగిరాజ్ పోస్ట్ వైరల్

TOP9 ET: మహేష్‌ సినిమా అంటే చులకనా.. ఫ్యాన్స్‌ సీరియస్ | ఒక్కొక్కరికీ ఇచ్చిపడేసిన డైరెక్టర్

Follow us on