వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ

|

Apr 16, 2022 | 7:49 AM

ప్రేమించిన వ్యక్తి మరో పెళ్లి చేసుకుంటుండగా ఓ యువతి ఆందోళనకు దిగింది. కల్యాణ మండపంలో పెళ్లిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఫంక్షన్ హాల్లో ఆందోళనకు దిగిన యువతిని..

ప్రేమించిన వ్యక్తి మరో పెళ్లి చేసుకుంటుండగా ఓ యువతి ఆందోళనకు దిగింది. కల్యాణ మండపంలో పెళ్లిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఫంక్షన్ హాల్లో ఆందోళనకు దిగిన యువతిని.. బంధువులు జట్టుపట్టుకుని లాగి బయట పడేశారు. ఈ ఘటన ఖమ్మం పట్టణంలో జరిగింది. ఖమ్మం బైపాస్ రోడ్డు లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ కళ్యాణ మండపం వద్ద రజని అనే యువతి ఆందోళనకు దిగింది. శ్రీనాద్ అనే యువకుడు తనను ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరోకరితో వివాహాం చేసుకుంటున్నాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది. పెళ్లి కొడుకుని నిలదీస్తే.. అతని బంధువులు తనను కొట్టి బయట లాగిపడేశారని ఆరోపిస్తుంది యువతి రజిని.

Also Watch:

Acharya: ఆచార్య ట్రైలర్ పై గోరంగా ట్రోలింగ్‌ !!

KGF 2: రికార్డ్స్ బ్రేక్ చేస్తోన్న రాకీభాయ్ !! కేజీఎఫ్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే ??

KGF 2: 19ఏళ్ల టీనేజర్‌ అద్భుతం !! కేజీఎఫ్‌-2 ఎడిటర్‌ గా !!