Heart Touching Video : ఇలాంటి ఫ్రెండ్ ఒక్కడుంటే చాలు.. మనసులను టచ్‌ చేస్తున్న బుడ్డోడు.. ట్రేండింగ్ వీడియో..

|

Jun 29, 2022 | 8:56 PM

మన సంతోషాలను పంచుకోవడానికి ఎందరు ఉన్నా కానీ.. మన బాధను చెప్పుకోడానికి.. నేనున్నానంటూ భరోసా కల్పించేందుకు ఒక్క స్నేహితుడు మాత్రం ఉండాలి.. మన కోసం ప్రాణాలిచ్చే ఫ్రెండ్ అవసరం లేదు..


మన సంతోషాలను పంచుకోవడానికి ఎందరు ఉన్నా కానీ.. మన బాధను చెప్పుకోడానికి.. నేనున్నానంటూ భరోసా కల్పించేందుకు ఒక్క స్నేహితుడు మాత్రం ఉండాలి.. మన కోసం ప్రాణాలిచ్చే ఫ్రెండ్ అవసరం లేదు..భరోసాగా అండగా.. ఉండే స్నేహితుడు ఉండేవాళ్లు చాలా అదృష్టవంతులు.. తాజాగా ఇద్దరు చిన్నారులకు సంబంధించిన వీడియో నెటిజన్ల మనసులను హత్తుకుంటుంది.. వారిద్దరి మధ్య ఉన్న మధురమైన బంధానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అందమైన వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తుంది..ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్వీట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ప్రేమను మనం పుట్టిస్తాము… ద్వేషాన్ని నేర్చుకుంటాము.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు.. అందులో కొందరు చిన్నారులు కుర్చీలపై కూర్చొని ముచ్చటిస్తుంటారు.. అందులో చివరగా ఉన్న అబ్బాయికి నిద్ర ముంచుకోస్తుండడంతో అటు ఇటు తులుతూ ఉంటాడు.. దీంతో పక్కనే ఉన్న అబ్బాయి తన స్నేహితుడికి భుజానికి అందించి సహకరించాడు.. దీంతో ఆ చిన్నారి తన ఫ్రెండ్ భుజంపై ఆదమరిచి నిద్రపోతున్నాడు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోకు నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Kacha Badam on flute: వేణువుపై కచ్చాబాదం సాంగ్‌ పాడిన యువకుడు.! నెట్టింట రచ్చ లేపుతున్న వీడియో..

Published on: Jun 29, 2022 08:56 PM