Viral Video: క్యూట్‌ క్యూట్‌ స్టెప్పులతో డాన్స్‌ అదరగొట్టిన చిన్నారి..

|

May 26, 2022 | 9:01 PM

చిన్నారులు చేసే పనులు, మాటలు ఎప్పుడూ ముద్దుగా ఉంటాయి. ఇక వారు చేసే క్యూట్ క్యూట్ పనులకు చెందిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాయి.

చిన్నారులు చేసే పనులు, మాటలు ఎప్పుడూ ముద్దుగా ఉంటాయి. ఇక వారు చేసే క్యూట్ క్యూట్ పనులకు చెందిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాయి. తాజాగా ఒక చిన్నారి బాలిక.. ఓ ప్రదేశంలో ఓ యువతి చేస్తోన్న డ్యాన్స్ ను చూసి తను కూడా ఆ స్టెప్పులను అనుకరించింది. ఈ క్యూట్ వీడియో కెమెరాకు చిక్కింది. ఒక డ్యాన్స్ టీచర్ కొంతమంది యువతను .. రెండు బృందాలుగా మార్చి స్టెప్స్ ను నేర్పిస్తున్నారు. ఇంతలో ఓ చిన్న అమ్మాయి .. డ్యాన్స్ టీచర్ ముందు నిలబడి.. సేమ్ టూ సేమ్ స్టెప్స్ వేస్తోంది. ఆ టీచర్‌ను చూస్తూ ఎంతో ఈజీగా డ్యాన్స్ చేస్తోంది. ఆ చిన్నారి డ్యాన్స్ ను చూసిన నెటిజన్లు ఎంతో ఖుషీ అయిపోతున్నారు. ఆ చిన్నారిపై తమ ప్రేమను కురిపిస్తున్నారు. కొందరు చిన్నారి ప్రతిభను ప్రశంసించారు. స్టెప్స్ వేస్తున్న తీరుని ప్రశంసించారు. ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తూ.. ”పిల్లల పరిశీలన చాలా బలంగా ఉంటుంది…

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుక్క కోసం పెళ్లినే వదులుకున్నాడు.. మూగప్రేమకు దాసోహమంటున్న నెటిజన్లు

నడిరోడ్డుపై అమ్మాయి ఆట విడుపు !! ఏం చేసిందో చూడండి !!

కుంభకర్ణుడికి సోదరుడనుకుంటా !! వీడియో చూస్తే నవ్వాపుకోలేరు

 

Published on: May 26, 2022 09:01 PM