Viral Video: పాముపై ఊరేగిన కప్ప…!! స్నేహితులుగా మారిన ఆగర్భ శత్రువులు… ( వీడియో )

| Edited By: Sanjay Kasula

Mar 29, 2021 | 10:24 AM

కరవమంటే కప్పకు కోపం.. వీడవమంటే పాముకు కోపం వీటి మధ్య ఉండే శత్రుత్వం అలాంటిది మరి. ఇక ఇవి రెండు కలిసి ఒకే దగ్గర ఉన్నాయంటే అది విచిత్రమేనండోయ్. అయితే అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow us on