ఇంట్లోని వారంతా పూజగదిలో బిజీ.. నాగుపాముతో ఆడుకుంటూ చిన్నారి ఎంట్రీ..

|

Jun 21, 2023 | 11:37 AM

చిన్న పిల్లలకు ఏది ప్రమాదకరమైనది ఏది కాదు అనే విషయం తెలియక కనిపించిన ప్రతిదీ ఆట వస్తువే అనుకుంటారు. అలాంటి ఓ చిన్నోడు తన ఇంట్లోనివారందరికీ గుండె ఆగే పని చేశాడు. ఆడుకోడానికి ఏ వస్తువు లేనట్లుగా బతికున్న పాముని పట్టుకుని ఇంట్లో హాయిగా తిరుగుతున్నాడు.

చిన్న పిల్లలకు ఏది ప్రమాదకరమైనది ఏది కాదు అనే విషయం తెలియక కనిపించిన ప్రతిదీ ఆట వస్తువే అనుకుంటారు. అలాంటి ఓ చిన్నోడు తన ఇంట్లోనివారందరికీ గుండె ఆగే పని చేశాడు. ఆడుకోడానికి ఏ వస్తువు లేనట్లుగా బతికున్న పాముని పట్టుకుని ఇంట్లో హాయిగా తిరుగుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఇంట్లోని వారంతా పూజగదిలో బిజీగా ఉన్నారు. ఇంతలో చిన్నారి ఓ పెద్ద నాగుపామును చేత్తో పట్టుకొని ఆడుకుంటూ ఇంట్లోకి వచ్చాడు. అయితే అప్పటికే పూజగదిలో కూర్చున్నవారంతా ఒకసారిగా భయంతో లేచి పరుగులు పెట్టారు. ఆ బుడ్డోడు ఇంకా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగానే.. ఓ వ్యక్తి అక్కడకు వచ్చి చిన్నోడిని పాముతో సహా గది బయటకు తీసుకువెళ్లాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కట్నం అడిగిన అల్లుడ్ని చెట్టుకు కట్టేశారు..

పేరెంట్స్‌ కంటే ముందే నిద్ర లేచిన బాలుడు.. 8వ అంతస్తు బాల్కనీకి వెళ్లి..

మ‌హిళ ఫ్లూట్ ప్లే చేస్తుంటే పిల్లి ఏం చేసిందంటే ??

నాన్‌వెజ్‌ గోల్‌ గప్పా.. పానీపూరీ ప్రియులకు నయా టేస్ట్‌..

మార్చురీలో మృతదేహాల భాగాలు కొట్టేసి.. ఆన్‌లైన్‌లో అమ్మేశారు