ఇండియా ఫుడ్ అంటే అట్టుంటది… చిన్నారి రియాక్షన్ చూస్తే !!
ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఫుడ్‌కి ఉన్న ప్రత్యేకతే వేరు. ఇక్కడి ఫుడ్‌లో కారం.. మమకారం రెండూ ఎక్కువే ఉంటాయి. వీటిని విదేశీయులు తినలేరు.
ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఫుడ్‌కి ఉన్న ప్రత్యేకతే వేరు. ఇక్కడి ఫుడ్‌లో కారం.. మమకారం రెండూ ఎక్కువే ఉంటాయి. వీటిని విదేశీయులు తినలేరు. మన వంటకాలను మొదటిసారి తిన్న చాలామంది విదేశీయుల రియాక్షన్స్ ఇటీవల నెట్టింట చాలానే చూశాం. తాజాగా అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఓ ఆస్ట్రేలియా బాలిక మొదటిసారి భారతీయ ఆహారం రుచిచూసి ఇచ్చిన రియాక్షన్ చూసి నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని ఓ ఇండియన్ రెస్టారెంట్‌లో ఆస్ట్రేలియన్ అమ్మాయి తొలిసారిగా ఇండియన్ ఫుడ్ ట్రై చేసింది. ఆ అమ్మాయి తన కుటుంబంతో కలిసి వెళ్లి కడాయి చికెన్‌తోపాటు మ్యాంగో కుల్ఫీ తింది. వాటిని తింటున్నంతసేపూ ఆమె రియాక్షన్స్ భలేగా ఉన్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: ఏటీఎంలో అమ్మాయి తీర్మార్ డాన్స్ !! నెట్టింట నవ్వులే నవ్వులు
ఫోన్‌లోనే జనరల్ టికెట్లు ఇలా బుక్ చేయండి.. యాప్ ఎలా పనిచేస్తుందంటే ??
వృద్ధుడిని బైక్‌తో ఢీకొట్టి కి.మీ లాక్కెళ్లిన మైనర్లు !!
ఇన్‌స్టాలో పరిచయం.. ఇంటికి పిలిచింది.. ఆ తర్వాత ఏంజరిగిందంటే ??
Viral Video: ప్రేమంటే ఇదేరా !! పెంపుడు కుక్కకు శ్రీమంతం !! నెట్టింట వైరల్
