Viral Video: జింకను చుట్టుముట్టిన సింహాలు !! కట్ చేస్తే సీన్ సితారే !! వీడియో

|

Feb 20, 2022 | 9:22 AM

సింహం వేటకు దిగితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ జంతువునైనా వేటాడటానికి సింహాలు ఫిక్స్ అయితే.. అంత ఈజీగా వదిలిపెట్టవు.

సింహం వేటకు దిగితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ జంతువునైనా వేటాడటానికి సింహాలు ఫిక్స్ అయితే.. అంత ఈజీగా వదిలిపెట్టవు. సింహం కంటిలో పడిన ఏ జంతువైనా ఇక తప్పించుకోవడం అసాధ్యమనే చెప్పొచ్చు. కానీ ఇక్కడ సీన్‌ రివర్స్‌ అయింది. ఒక్క సింహం కాదు..ఏకంగా ఓ సింహాల గుంపే వేటలో ఓడిపోయాయి. తమ ఎరను దక్కించుకోలేకపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆ షాకింగ్‌ వీడియోను మీరూ చూసేయండి. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. నది దాటుతున్న ఓ జింకను అక్కడే పొదల్లో దాక్కున్న సింహాల గుంపు చూసింది. ఓ సింహం ఆ జింకపై దాడిచేసింది. తన పదునైన దవడలతో పట్టుకుంటుంది.

Also Watch:

పనికి రాని ట్రాష్‌ క్యాన్‌ను.. ఏకంగా 2కోట్ల అమ్మేశాడు !! వీడియో

Aadhaar Card: ఆధార్ కార్డు పోగొట్టుకుంటే.. మీ ముందున్న మార్గాలు ఇవే.. వీడియో

‘శ్రీవల్లి’ పాటను అద్భుతంగా పాడిన నెదర్లాండ్స్ గాయని !! వీడియో చూసి దేవీ శ్రీప్రసాద్ ఫిదా