సింహం నోట్లో.. సింహం పిల్ల.. అసలేం జరిగింది ??
ప్రతి తల్లి కూడా తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మాతృత్వం విషయంలో మనుషుల్లానే జంతువులు కూడా ఎంతో బాధ్యతగా ఉంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు నెటిజన్లను ఫిదా చేస్తుంటాయి. దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో వాహనాలు ఆగివుండటం తో ఓ సింహం తన పిల్లను
ప్రతి తల్లి కూడా తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మాతృత్వం విషయంలో మనుషుల్లానే జంతువులు కూడా ఎంతో బాధ్యతగా ఉంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు నెటిజన్లను ఫిదా చేస్తుంటాయి. దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో వాహనాలు ఆగివుండటం తో ఓ సింహం తన పిల్లను నోట పట్టుకుని వెళుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. క్యూట్ థింగ్స్ అనే ఛానెల్ ఈ వీడియోను షేర్ చేసింది. టూరిస్టులు పార్క్ లోని అందాలను చూసేందుకు తమ కార్లను ఆపడంతో ఆడ సింహం తన పిల్లను నోటపట్టుకుని మరో డెన్ కొరకు వెతుకులాడుతూ వెళుతుంటుంది. క్రుగర్ నేషనల్ పార్క్‌లో ఓ జంతు ప్రేమికుడు సఫ్రాజ్ సులిమన్ ఈ వీడియోను షేర్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి వేదికపై రొమాంటిక్ సీన్ !! వధువు చేసిన పనికి అందరూ ఫ్లాట్
పెళ్లింట మటన్ ముక్క తెచ్చిన తంట.. వరుడి ఫ్యూజులు ఔట్..
స్కూటీలో పక్షిగూడు.. ఏం జరిగిందంటే ??
లబ్బే బాబా.. మహిళలు వెళ్తే ఏం చేస్తాడంటే ??
ఏడేళ్ల తర్వాత ఆనంద్ మహీంద్రాతో ఆ అమ్మాయి.. అసలు కథేంటంటే ??
గన్ లైసెన్సులు.. ఆత్మరక్షణ కోసమా? మూగజీవాల వేట కోసమా?
దంపతుల రీల్స్ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా
ఏనుగులకు స్పెషల్ డైట్..
మంటల్లో చిక్కుకున్న మహిళను కాపాడిన డెలివరీ బాయ్
డ్రోన్ అంబులెన్స్‌లు వచ్చేస్తున్నాయ్
ఆ ఊళ్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు...వంటచెయ్యరు..ఎందుకో తెలుసా?
కొత్త కారు.. షోరూమ్నుంచి బయటకు తీస్తుండగా..

