చుట్టూ 40 మొసళ్ళు !! మృత్యువు ముఖం నుంచి సింహం తప్పించుకుందో చూస్తే ఆశ్చర్యపోతారు

Updated on: Jun 21, 2022 | 9:53 AM

మృత్యువు వెంటాడినా.. తెలివిగా వ్యవహరించి మృత్యువు ముఖం నుంచి తప్పించుకుంది ఓ సింహం. కెన్యా దేశంలోని మసాయ్‌ మరా నేషనల్‌ పార్క్‌లో జరిగింది ఓ విచిత్రం.

మృత్యువు వెంటాడినా.. తెలివిగా వ్యవహరించి మృత్యువు ముఖం నుంచి తప్పించుకుంది ఓ సింహం. కెన్యా దేశంలోని మసాయ్‌ మరా నేషనల్‌ పార్క్‌లో జరిగింది ఓ విచిత్రం. నది మధ్యలో ఓ భారీ హిప్పో మృతదేహం కొట్టుకువచ్చింది. అయితే దాని మీద ఓ సింహం కూడా కనిపించింది. సుమారు నలభైకి పైగా మొసళ్లు.. హిప్పో మృతదేహం చుట్టూ చేరాయి. కాస్త ఉంటే.. పైన ఉన్న సింహం కూడా వాటికి బలి అయ్యేదే అనుకున్నాడు పెసీ. అయితే ప్రాణ భయంతో హిప్పో మీదే ఉండిపోయిన ఆ సింహం.. సమయస్ఫూర్తితో వ్యవహరించింది. అదను చూసి నీళ్లలోకి దూకి ఒడ్డుకి చేరింది. బతుకు జీవుడా అనుకుంటూ.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆంటోనీ పెసీ అనే కెమెరామాన్‌ ఈ వీడియో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ల్యాగ్ వద్దు.. మ్యాటర్ లాగొద్దు’ ఇలాంటి రిజైన్ లెటర్ ఎప్పుడూ చూసుండరు !!

చిన్న గాజు సీసాలో అద్భుత కళాఖండం.. వీడియో చూస్తే వావ్‌ అనక మానరు

కానిస్టేబుల్ మానవత్వం చూసి.. మనసున్న మా రాజు అంటున్న నెటిజెన్స్.. మనసును హత్తుకుంటున్న వీడియో

తవ్వకాల్లో బయటపడిన పురాతన పెట్టె !! ఓపెన్‌ చేసి చూడగా కళ్లు జిగేల్‌..

వీరావేశంతో.. స్టేజ్‌ పై డ్యాన్స్ ఇరగదీసిన ఆర్జీవీ.. మైకల్ జాక్సన్ మరిపించాడు అంటున్న ఫ్యాన్స్

 

Published on: Jun 21, 2022 09:53 AM
Loading...
Unable to load recommendations.
Follow Us