కోళ్ల షెడ్డుకు వేసిన ఫెన్సింగ్ నుంచి వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూస్తే వీడియో
తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు తమ ప్రభావం చూపుతున్నాయి. రెండు రోజులగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ సమయం పాములు జతకట్టే సమయం కూడా కావడంతో వీటి సంచారం ఎక్కువైంది. పొలాలు, ఇళ్లు ఇలా ఎక్కడ చూసినా పాములు కనిపిస్తూ ప్రజలకు ఒకింత భయానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఓ భారీ జెర్రిపోతు ఆహారం కోసమే వచ్చిందో.. తన జతను వెతుక్కుంటూ వచ్చిందో కానీ ఊహించని విధంగా కోళ్ళ షెడ్డుకు ఫెన్సింగ్‌లా వేసిన వలలో చిక్కుకుపోయింది. అందులోంచిన బయటకు రాలేక నానా తంటాలు పడింది.
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి సమీపంలోని వెంకటాపురంలో ఓ రైతు తన పొలంలో షెడ్డు వేసి అందులో కోళ్లు పక్షులు పెంపకానికి సిద్ధమయ్యాడు. షెడ్డు చుట్టూ ఇతర జంతువులు పక్షులు చొరబడకుండా వలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో అక్కడి పనుల నిమిత్తం షెడ్డు వద్దకు వెళ్లిన ఆ రైతుకు ఆ వల దగ్గర నుంచి వింత శబ్దాలు వినిపించాయి. ఏమై ఉంటుందా అని చుట్టుపక్కల అంతా వెతికాడు. వలలో చిక్కుకున్న భారీ జెర్రిపోతును చూసి షాకయ్యాడు. విషయం తెలిసి చుట్టుపక్కలవాళ్లు కూడా అక్కడికి చేరుకున్నారు. సుమారు 10 అడుగుల పొడవుతో, బంగారు వర్ణంలో ఉన్న ఆ భారీ జెర్రిపోతును చూసి అంతా ఆశ్చర్యపోయారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇవి పాల ప్యాకెట్లు అనుకునేరు.. లోపల చూస్తే షాకవుతారు వీడియో
అయ్యయ్యో.. ఎంత కష్టం వచ్చింది ఈ పాముకి వీడియో
ఏఐ మ్యాజిక్.. డ్రోన్స్, రోబోలతో సిరుల సేద్యం వీడియో
ఏమి మారిందంటూ..పాటతో రైతు కష్టాలు చెప్పిన కూరగాయలమ్మే వ్యక్తి వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్‌ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్‌లో ఏముంది?
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు

