కారు చూస్తే అద్భుతం !! అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్ !!

Updated on: Apr 29, 2022 | 8:53 AM

దేశీ జుగాడ్ కి సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కేవలం విద్యావంతులు లేదా సాంకేతిక వ్యక్తులు మాత్రమే తమ బుర్రలను విభిన్నంగా ఉపయోగించి ఆకట్టుకుంటారని అనుకుంటాం.

దేశీ జుగాడ్ కి సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కేవలం విద్యావంతులు లేదా సాంకేతిక వ్యక్తులు మాత్రమే తమ బుర్రలను విభిన్నంగా ఉపయోగించి ఆకట్టుకుంటారని అనుకుంటాం. కానీ, దేశంలో ఇలాంటి తెలివైన ఆలోచనతో ఎంతోమంది నెట్టింట్లో వైరలవుతున్నారు. అలాంటి జుగాడ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఇది చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో, ఒక వ్యక్తి తన తెలివిని ఉపయోగించి ఎద్దుల బండిని విలాసవంతమైన కారుగా మార్చాడు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రారంభంలో, కారులో మహిళలు ఒక్కొక్కరుగా కూర్చోవడం మనకు కనిపిస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: అయ్యయ్యో పరువు పోయిందే.. వీడియో చూస్తే పొట్టచెక్కలే

డ్రాగన్ ను తలదన్నేలా అద్భుత కట్టడం !! ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెన ఎక్కడో తెలుసా ??

హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం… తండ్రి అకాల మరణం!

జక్కన్న, మహేష్ మూవీలో.. హీరోయిన్ గా సచిన్ కూతురు !!

Loading...
Unable to load recommendations.
Follow Us