వామ్మో.. పక్షులు, జంతువుల్లా మారిపోయిన మనుషులు !! నెట్టింట వైరల్ అవుతున్న సూపర్ వీడియో
ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన కళలు దాగి ఉన్నాయనడానికి ఉదాహరణ ఈ వీడియో.. ఈ అద్భుతమైన వీడియో టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా కంట పడటంతో వెంటనే నెటిజన్లతో పంచుకున్నారు.
ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన కళలు దాగి ఉన్నాయనడానికి ఉదాహరణ ఈ వీడియో.. ఈ అద్భుతమైన వీడియో టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా కంట పడటంతో వెంటనే నెటిజన్లతో పంచుకున్నారు. ఈ వీడియోలో అందమైన, రకరకాల జంతువులు, పక్షులు కనిపించాయి. నిజానికి అవి జంతువులూ కాదు, పక్షులూ కాదు. వాళ్లంతా మనుషులే. అద్భుతమైన కళతో చూపరులను అంతగా భ్రమింపచేసారు. కళను ప్రదర్శించిన కళాకారుల నైపుణ్యాలకు ఎవరైనా ముచ్చట పడాల్సిందే. ఈ వీడియోలో కొందరు కళాకారులు ఓ టాలెంట్ హంట్ షోలో భాగంగా అద్భుతమైన విన్యాసాలు చేశారు. శరీరంపై జంతు ఆకారాలను పెయింట్ గా వేసుకుని.. శరీర అవయవాలను పక్షులు, జంతువుల ఆకారంలోకి వంపు చేసి… అచ్చం పక్షి లేదా జంతువు అని భ్రమ పడేలాచేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాలేజ్ ఈవెంట్ లో బుర్ఖా ధరించి డాన్స్ చేసిన అబ్బాయిలు !! చివరికి ఏమైందంటే ??
ఈ కుక్కలు కోటీశ్వరులు !! కోట్ల విలువైన భూమి వీటి సొంతం !!
యువకుడిని ఉరి తీసిన ఇరాన్ సర్కార్.. చేసిన తప్పేంటంటే ??
పెళ్లి కొడుకుని చూసి వధువు షాక్.. అమ్మాయి ఎంచేసిందో తెలుసా ??
స్టార్ రైటర్ ఇజ్జత్ తీసేలా ట్వీట్.. దెబ్బకు దండం పెట్టిన RGV