Instant Loan Apps:  లోన్‌ యాప్స్‌ కేసులో మరో ట్విస్ట్‌... లంచం తీసుకుంటూ బయటపడ్డ ఈడీ.. ( వీడియో )
Loan Apps

Instant Loan Apps: లోన్‌ యాప్స్‌ కేసులో మరో ట్విస్ట్‌… లంచం తీసుకుంటూ బయటపడ్డ ఈడీ.. ( వీడియో )

|

Jun 04, 2021 | 10:42 PM

చైనీస్ నిర్వహిస్తున్న బ్యాంక్ అకౌంట్లను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సీజ్ చేశారు. ఈ అకౌంట్లను తిరిగి తిరిచేందుకు లోన్ యాప్ మాయగాళ్ల నుంచి లంచం తీసుకున్న ఈడీ అధికారిని సీబీఐ అరెస్ట్ చేసింది