బొమ్మతుపాకీ చూపించి బ్యాంక్ దోపిడీకి యత్నం.. చివరికి ??

Updated on: Feb 06, 2023 | 8:03 PM

తిరుపూర్ జిల్లా ధర్మాపురం కెనారా బ్యాంకులో రద్దీగా ఉంది. అక్కడకు ఒకడు వచ్చాడు. బ్యాంక్‌ పరిశరాలను అంతా గమనించాడు. అయితే బ్యాంక్‌ లో కాస్త రద్దీ తక్కువైంది. ఇదే సమయం అని భావించాడు. ఫేస్‌ కు మాస్క్‌ ధరించాడు. బొమ్మతుపాకీతో బ్యాంక్‌ లో కూర్చున్న వారిని ఆ బొమ్మతుపాకీ చూపించాడు.

Published on: Feb 06, 2023 08:03 PM
Loading...
Unable to load recommendations.
Follow Us