Infinity Train: బొగ్గు, డీజిల్ లేకుండా.. గురుత్వాకర్షణతో నడిచే ట్రైన్
ప్రపంచంలోనే ఫస్ట్ ఇన్ఫినిటీ ట్రైన్‌ను అభివృద్ది చేస్తున్నట్లు ప్రకటించింది ఆస్ట్రేలియాకు చెందిన ఓ సంస్థ. 2013లో వచ్చిన కొరియన్ సినిమా స్నోపీర్సర్‌లో.. భూగోళమంతా మంచుతో గడ్డకట్టుకుపోతే, బతికిఉన్న కొద్దిమంది ఓ రైలులో నిరంతరాయంగా ప్రయాణాన్ని కొనసాగిస్తారు.
ప్రపంచంలోనే ఫస్ట్ ఇన్ఫినిటీ ట్రైన్‌ను అభివృద్ది చేస్తున్నట్లు ప్రకటించింది ఆస్ట్రేలియాకు చెందిన ఓ సంస్థ. 2013లో వచ్చిన కొరియన్ సినిమా స్నోపీర్సర్‌లో.. భూగోళమంతా మంచుతో గడ్డకట్టుకుపోతే, బతికిఉన్న కొద్దిమంది ఓ రైలులో నిరంతరాయంగా ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అచ్చం అలాగే, ఇంధనాన్ని నింపుకోవడానికి ఎక్కడా ఆగకుండా నిర్విరామంగా నడిచే ట్రైన్‌ను రెడీ చేస్తోంది. ఇన్ఫినిటీ ట్రైన్ పేరిట పిలిచే ఈ రైలు నిర్మాణానికి 381 కోట్లు ఖర్చు కానుందని తెలిపింది. భూమ్యాకర్షణ శక్తితో బ్యాటరీని రీచార్జింగ్ చేసుకొని నడిచే ఈ రైలు 2030 తర్వాతనే అందుబాటులోకి రానుంది. రైలును ఛార్జ్ చేయడానికి భూమి గురుత్వాకర్షణ శక్తి అవసరం. ఈ రైలు సహాయంతో ఇనుప ఖనిజాన్ని తక్కువ ఖర్చుతో ఒక ప్రదేశం నుంచి మరో చోటికి తరలించవచ్చు
Also Watch:
ఇదేం పిచ్చిర నాయనా !! సోషల్ మీడియా లో లైకులు కోసం ఒళ్ళు కాల్చుకున్నాడు !!
రాజమౌళి ఆ ఒక్క మిస్టేక్ చేయకపోతే RRR మరోలా ఉండేది !!
Rashmika Mandanna: వర్కవుట్స్‌తో చెమటలు పట్టిస్తున్న రష్మిక..!
Alia Bhatt: RRR పోస్టర్స్ డిలీట్ !! జక్కన్నపై అలిగిన సీత
RRR: చెర్రీని రాముడిగా అనుకుంటున్నారు.. అందుకే ఆరాధిస్తున్నారు !!
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

