MIG-21: పంజాబ్ రాష్ట్రంలో కూలిపోయిన విమానం తీవ్రంగా గాయపడిన పైలెట్… ( వీడియో )
పంజాబ్ లో మిగ్ 21 యుద్ధ విమానం కూలిపోయింది. ఈ సంఘటనలో ఒక పైలెట్ తీవ్రంగా గాయపడ్డారు. శిక్షణలో భాగంగా ఈ విమానం పంజాబ్ లో ఎగురుతుండగా అకస్మాత్తుగా కంట్రోల్ తప్పి కిందకు పడిపోయింది.