Misbehaviour of students: క్లాస్ రూమ్‌లో విద్యార్థుల పాడు పని.. నెటిజన్లు ఫైర్..! స్కూల్ పరువు తీస్తున్న కొందరు విద్యార్థులు..

Updated on: Oct 03, 2022 | 9:23 PM

పాఠశాల అంటే.. విద్యాబుద్ధులు అందించే ఆది దేవత సరస్వతి నిలయమంటారు. అందుకే పిల్లలు గానీ, ఉపాధ్యాయులు గానీ స్కూల్‌లోపలికి వెళ్లే ముందు చేతులు జోడించి తలవంచి నమస్కరించి వెళ్తారు.


పాఠశాల అంటే.. విద్యాబుద్ధులు అందించే ఆది దేవత సరస్వతి నిలయమంటారు. అందుకే పిల్లలు గానీ, ఉపాధ్యాయులు గానీ స్కూల్‌లోపలికి వెళ్లే ముందు చేతులు జోడించి తలవంచి నమస్కరించి వెళ్తారు. అలాంటి తరగతి గదులు దారి తప్పుతున్నాయి. ఆధునిక యుగంలో తరగతి గదుల్లో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. ప్రేమ పేరుతో వెకిలి చేష్టలకు పాల్పడుతూ భ్రష్టుపట్టిస్తున్నారు. తాము ఎక్కడ ఉన్నమో కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లాల్సిన విద్యార్థుల్లో పాఠశాలలో చేసే పనులు అసహ్యాన్ని కల్గిస్తున్నాయి. తాజాగా ఓ స్కూల్‌లో విద్యార్థులు చేసిన పని వైరల్‌గా మారింది. తరగతి గదిలోనే ఓ విద్యార్థిని.. ఓ అబ్బాయిని కౌగిలించుకుంటూ ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించి ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టేశారు. షేర్ చేసిన కాసేపటికే వీడియో వైరల్‌గా మారింది. దీంతో క్లాస్ రూమ్‌లో ఇలాంటి పని ఏంటి పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై పాఠశాల సిబ్బంది నిఘా ఉంచాలంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Oct 03, 2022 09:23 PM