ఊరేగింపులో పెళ్లికొడుకును ఎత్తుకుపారిపోయిన గుర్రం !!

|

Feb 18, 2023 | 9:23 AM

ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా అనేక వివాహాది శుభకార్యాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. పెళ్లికి సంబంధించిన అనేక రకాల వైరల్‌ వీడియోలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా అనేక వివాహాది శుభకార్యాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. పెళ్లికి సంబంధించిన అనేక రకాల వైరల్‌ వీడియోలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. పెళ్లితంతులో వధూవరులతో పాటుగా బంధువులు, మిత్రులు చేసే హంగామా, హడావుడి కూడా తరచూ నెట్టింట సందడిగా మారుతుంది. తాజాగా ఓ పెళ్లి బరాత్‌లో విచిత్ర సంఘటన జరిగింది. తన వివాహం సందర్భంగా వరుడు ఊరేగింపుతో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు. వారి సాంప్రదాయానికి సంబంధి కొన్ని ఆచారాలు మిగిలి ఉన్నాయి. అవి పూర్తి చేయాలి. ఈ క్రమంలో వరుడు గుర్రంపై కూర్చొని ఉన్నాడు. అలా వరుడు గుర్రాన్ని అధిరోహించగానే ఎవరో టపాసులు కాల్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మో బామ్మ.. 110 ఏళ్ల వయసులో కొత్త దంతాలు, జుట్టు !!

Sir: దిమ్మతిరిగేలా చేస్తున్న సార్.. ఫీజుల భారీగానే వస్తానయట !!

టాలీవుడ్ నెం1 హీరో ప్రభాసే.. ఆ వెనకే చెర్రీ, తారక్‌ !!

అబ్బే విజయ్‌లా కాదు.. మా సారు మంచోరు !!

30రకాల వంటలు తినాలా.. ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా

 

Follow us on