Mahanandi: మహానందిలో గుప్త నిధులున్నాయా ?? వాళ్లెందుకు ఆ పని చేశారు ??

|

Jan 23, 2024 | 3:52 PM

కర్నూలు జిల్లా మహానందిలో మరోసారి గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. బుక్కాపురం గ్రామ శివారు శివాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. పంట పొలాల మధ్య ఉన్న పాడుబడిన శివాలయంలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. పొలం పనులకు వెళ్లిన స్థానికులు ఆలయంలో తవ్వకాలు జరిపినట్టు గుర్తించి మహానంది దేవస్థానం ఛైర్మన్‌ మహేశ్వర్‌ రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కర్నూలు జిల్లా మహానందిలో మరోసారి గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. బుక్కాపురం గ్రామ శివారు శివాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. పంట పొలాల మధ్య ఉన్న పాడుబడిన శివాలయంలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. పొలం పనులకు వెళ్లిన స్థానికులు ఆలయంలో తవ్వకాలు జరిపినట్టు గుర్తించి మహానంది దేవస్థానం ఛైర్మన్‌ మహేశ్వర్‌ రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాడుబడిన ఈపురాత శివాలయంలో గుప్తనిధులు ఉన్నాయనే చాలా కాలంగా ప్రచారంలో ఉందనీ, గతంలో కూడా ఈ ఆలయ పరిసరాల్లో గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అదృష్ట‌వంతుడిగా భావిస్తున్నా !! శిల్పి అరుణ్ యోగిరాజ్‌

“రామకథను వినరయ్యా” అంటూ 14 యేళ్ల బాలిక రూ. 52 లక్షలు విరాళం

అబ్బురపరుస్తున్న శ్రీరామ కళారూపాలు.. 600 రూబిక్‌ క్యూబ్స్‌తో శ్రీరాముని రూపం

20 వేల నాణాలతో అయోధ్య రామ మందిరం

దేశంలోనే అరుదైన శస్త్ర చికిత్స.. వ్యక్తికి చేయి మార్పిడి

Follow us on