దీపావళికి ఉద్యోగులకు సర్‌ప్రైజ్ !! కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన యజమాని..
పండుగల సందర్భాల్లో కంపెనీలు ఒకట్రెండు నెలల జీతం బోనస్‌గా ఇస్తేనే ఆ ఉద్యోగులు ఎంతగానో సంబరపడతారు. అలాంటింది ఊహించని గిఫ్ట్ వస్తే.. ఆ ఉద్యోగులు ఎగిరి గంతేస్తారు! ప్రస్తుతం అలాంటి మధురానుభూతినే ఎంజాయ్ చేస్తున్నారు హరియాణాలోని ఓ ఫార్మా కంపెనీలో పని చేసే కొందరు ఉద్యోగులు. హరియాణాలోని పంచకులలోని మిట్స్ హెల్త్ కేర్ ఫార్మా సంస్థ డైరెక్టర్ ఎంకే భాటియా తన ఉద్యోగులకు టాటా పంచ్ కార్లను కానుకగా అందజేశారు.
పండుగల సందర్భాల్లో కంపెనీలు ఒకట్రెండు నెలల జీతం బోనస్‌గా ఇస్తేనే ఆ ఉద్యోగులు ఎంతగానో సంబరపడతారు. అలాంటింది ఊహించని గిఫ్ట్ వస్తే.. ఆ ఉద్యోగులు ఎగిరి గంతేస్తారు! ప్రస్తుతం అలాంటి మధురానుభూతినే ఎంజాయ్ చేస్తున్నారు హరియాణాలోని ఓ ఫార్మా కంపెనీలో పని చేసే కొందరు ఉద్యోగులు. హరియాణాలోని పంచకులలోని మిట్స్ హెల్త్ కేర్ ఫార్మా సంస్థ డైరెక్టర్ ఎంకే భాటియా తన ఉద్యోగులకు టాటా పంచ్ కార్లను కానుకగా అందజేశారు. కంపెనీలో ఉద్యోగుల్ని సెలబ్రిటీలుగా పేర్కొన్న ఆయన.. మంచి పనితీరు కనబరిచిన 12మందికి కార్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. వీరంతా కేవలం ఉద్యోగులే కాదు.. సెలబ్రిటీలు అన్నారు. భవిష్యత్తులో మరికొందరికి కార్లను బహుమతిగా ఇస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించారు. అయితే, టాటా పంచ్ కార్లను గిఫ్ట్‌గా పొందిన వారి జాబితాలో ఆఫీస్ బాయ్ కూడా ఉండటం విశేషం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అడ్మిట్ కార్డు ఆలస్యం పట్ల బెనర్జీ న్యాయపోరాటం
రెన్యూవల్‌కు వచ్చిన పాస్‌పోర్టును చూసి షాకైన సిబ్బంది
Karnataka CM: కర్ణాటక రాజ్యోత్సవంలో డ్యాన్స్ అదరగొట్టిన సీఎం
Sachin Tendulkar: అయ్యో.. సచిన్ విగ్రహంలో సచిన్ ఏడీ ?? బీసీసీఐపై మండిపడుతున్న ఫ్యాన్స్
చెన్నైని ముంచెత్తిన భారీ వర్షం.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

