Viral: దారుణం.. యువకుడిని చెట్టుకు వేలాడదీసి.. సోషల్ మీడియా ద్వారా పోలీసుల దృష్టికి చేరిన వీడియో..
ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిని చెట్టుకి తలక్రిందులుగా వేలాడదీసి చిత్రహింసలకు గురి చేశారు కొందరు వ్యక్తులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే..
ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిని చెట్టుకి తలక్రిందులుగా వేలాడదీసి చిత్రహింసలకు గురి చేశారు కొందరు వ్యక్తులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలోని ఉచ్ఛ్‌భట్టీ గ్రామంలోని ఓ ఇంట్లోకి మహవీర్ సూర్యవంశీ అనే యువకుడు చొరబడటానికి ప్రయత్నించడంతో అతడిని పట్టుకోడానికి స్థానికులు ప్రయత్నించారు. అయితే యువకుడు తప్పించుకుని పారిపోయాడు. అయితే గ్రామస్తులు కొందరు నిన్న ఉదయం యువకుడిని పట్టుకుని చెట్టుకి తలక్రిందులుగా కట్టేసి ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దాంతో ఘటనా స్థలానికి వెళ్ళి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..
Syllabus Pattu Job Kottu: పోలీస్ జాబ్ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

