అమెజాన్ లో ఉద్యోగం కోల్పోయిన ఎంప్లాయి.. ఎమోషనల్ పోస్ట్ !!

Updated on: Jan 27, 2023 | 8:10 PM

ఆర్థిక అనిశ్చిత కారణంగా అమెజాన్ ఇండియా ఇప్పటికే వేలాది మంది స్టాఫ్ ను ఇంటికి పంపించగా.. మరో వెయ్యి మంది ఉద్యోగులను కూడా తీసివేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఆర్థిక అనిశ్చిత కారణంగా అమెజాన్ ఇండియా ఇప్పటికే వేలాది మంది స్టాఫ్ ను ఇంటికి పంపించగా.. మరో వెయ్యి మంది ఉద్యోగులను కూడా తీసివేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే ఉద్యోగం కోల్పోయిన గురుగ్రామ్ కు చెందిన ఓం ప్రకాష్ శర్మ అనే అమెజాన్ ఎంప్లాయి తన బాధను వ్యక్తం చేస్తూ లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేశారు. 2022 సంవత్సరం తన జీవితంలోనే అత్యంత సవాలుతో కూడిన సంవత్సరంగా పేర్కొన్నాడు. మొదట తన తండ్రిని కోల్పోవాల్సి వచ్చింది తర్వాత ఐసీయూలో గడపాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీని కారణంగా తాను 4 నెలల పాటు ఉద్యోగానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలో భాగంగా జనవరి 11న అమెజాన్ తనను తీసివేసిందని తెలిపారు. దాని ప్రభావం తనపై చాలా పడిందని.. కానీ అమెజాన్ లో తన 5 సంవత్సరాల ఉద్యోగ జీవితం అత్యంత అద్భుతమైన సమయని చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏటీఎంకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చుని క్యాష్‌ విత్‌డ్రా చేసుకోండి !!

Vijay Antony: హమ్మయ్య !! హీరోకు ప్రాణాపాయం తప్పింది !!

డబ్బులిచ్చి అవార్డులు గెలవలేరు భయ్యా !! ఆస్కార్ అవార్డు నామిషన్ల పూర్తి వివరాలు

NTR or Charan ఈ రోజు తేలిపోవాలంతే !!

Published on: Jan 27, 2023 08:10 PM
Loading...
Unable to load recommendations.
Follow Us