వధువు ఎంట్రీకి వరుడు ఫిదా !! మరి అతడు ఏం చేశాడో తెలుసా ??

Updated on: Apr 01, 2022 | 9:59 AM

పెళ్లంటే నూరేళ్ల పంట.. అందుకే ప్రతిఒక్కరూ తమ వివాహాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్లాన్‌ చేసుకుంటారు. ఇక వివాహ వేడుకల్లో బంధువులు, స్నేహితులు వధూవరులను ఆటపట్టించే సన్నివేశాలు ఎంతో సరదాగా ఉంటాయి.

పెళ్లంటే నూరేళ్ల పంట.. అందుకే ప్రతిఒక్కరూ తమ వివాహాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్లాన్‌ చేసుకుంటారు. ఇక వివాహ వేడుకల్లో బంధువులు, స్నేహితులు వధూవరులను ఆటపట్టించే సన్నివేశాలు ఎంతో సరదాగా ఉంటాయి. అవే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఇక ఇటీవల పెళ్లిళ్లలో వధూవరులే డాన్సులు చేస్తూ.. రకరకాల సర్‌ప్రైజ్‌లతో ఆహూతులను అలరిస్తున్నారు. అలాంటి వీడియోలు నెట్టింట బాగా వైరల్‌ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో మరికొద్దిసేపట్లో వివాహం జరుగుతుందనగా భారీ ఊరేగింపు నడుమ వరుడు వివాహ వేదిక వద్దకు వచ్చాడు. ఇక వధువు ఎంట్రీ కోసం అందరూ ఎదరు చూస్తున్నారు. వరుడు కూడా ఆమె రాక కోసమే చూస్తున్నాడు. ఇంతలో వధువు రానే వచ్చింది. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య డీజే పాటలతో హోరెత్తుతుండగా.. పెళ్లి కూతురు గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. అంతేనా.. డీజే బీట్స్‌కు అదిరిపోయే స్టెప్పులేస్తూ.. దుమ్ము రేపింది.

Also Watch:

Macharla Niyojaka Vargam: మళ్లీ అదే తప్పు చేస్తున్న నితిన్ !! ఇమేజ్ డ్యామేజ్‌ !!

RRR: ఆర్ఆర్ఆర్ ఆ ఒక్కరోజే రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్స్ !!

RRRలో నటించినందుకు గర్వపడుతున్నా !! ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఎమోషనల్ !!

RRR టీంకు చెమటలు పట్టిస్తోన్న కాశ్మీరా ఫైల్స్‌ మూవీ !!

KGF 2: విడుదలకు ముందే RRR రికార్డును బ్రేక్‌ చేసిన KGF2