ఇదేం వింతరా నాయన !!పెడ్లి కూతురుగా మారిన పెండ్లి కొడుకు !!

Updated on: Apr 22, 2022 | 6:44 PM

మన కెల్లి లగ్గమంటే ఎట్లుంటది. పెండ్లికి ముందురోజు ఇంటిముంగట పాలపొర్క పందిళ్లేస్తరు. పిలగాడ్ని కాని మీద కూసోవెట్టి మైళపోల్లు తీస్తరు. అటెంక ఆడివిడ్డెలు తానం చేపిచ్చి.. పెండ్లిపిలగాడ్ని చేస్తరు.

మన కెల్లి లగ్గమంటే ఎట్లుంటది. పెండ్లికి ముందురోజు ఇంటిముంగట పాలపొర్క పందిళ్లేస్తరు. పిలగాడ్ని కాని మీద కూసోవెట్టి మైళపోల్లు తీస్తరు. అటెంక ఆడివిడ్డెలు తానం చేపిచ్చి.. పెండ్లిపిలగాడ్ని చేస్తరు. పిల్లగానింటికి రాత్రే ఐదుగురు పోయి కార్ల ఎక్కిచ్చుకోని అస్తరు.. గుల్లే కూసుండవెడ్తరు. బ్యాండోల్లతోటి అచ్చి పిలగాడ్ని ఎదుర్కోని పెండ్లి మండపాన్కి తీస్కపోతరు. ఇగ అయ్యాగారు మంత్రాలుసద్వి, పిల్లకుపిలగాన్కిజిలకర్ర బెల్లం వెట్టిచ్చి లగ్గం చేపిస్తడు గద.. కాని ప్రకాశం జిల్లా కొనకన మిట్ల మండలం గొట్ల గట్టు అనే ఓ వూరున్నది. ఈవూర్లే నాలి వంశమోల్లది ఓ గమ్మతి ఆచారం ఉన్నది…

Also Watch:

Viral Video: పాముకు చుక్కలు చూపించిన ఎలుక.. తగ్గేదేలే అన్నట్లుగా గట్టి పోటీ.. వీడియో చూస్తే ఔరా అనాల్సిందే..

Published on: Apr 22, 2022 06:41 PM
Loading...
Unable to load recommendations.
Follow Us