ఇంతవరకూ ఏతండ్రీ ఇవ్వని గిఫ్ట్‌.. కూతురికి కట్నంగా ఏకంగా ?? నెట్టింట వీడియో వైరల్‌

|

Dec 25, 2022 | 9:56 AM

ప్రతి తండ్రీ తన కుమార్తెకు వివాహం చేసే సమయంలో కూతురు తన అత్తవారింట సంతోషంగా ఉండాలని అనేక కట్నకానుకలు సమర్పిస్తాడు. అల్లుడికి గిఫ్ట్‌గా బైకో, కారో ప్రజెంట్‌ చేస్తారు.

ప్రతి తండ్రీ తన కుమార్తెకు వివాహం చేసే సమయంలో కూతురు తన అత్తవారింట సంతోషంగా ఉండాలని అనేక కట్నకానుకలు సమర్పిస్తాడు. అల్లుడికి గిఫ్ట్‌గా బైకో, కారో ప్రజెంట్‌ చేస్తారు. అయితే ఇక్కడ ఓ తండ్రి వినూత్నంగా ఆలోచించాడు. తన కూతురు అల్లుడికి ఇంతవరకూ ఏ తండ్రీ ఇవ్వని కానకను వరకట్నంగా తన కుమార్తెకు ఇచ్చాడు. ఆ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇదెక్కడి విడ్డూరం అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రోజురోజుకూ బుల్డోజర్‌ క్రేజ్‌ పెరిగిపోతోంది. తాజాగా ఓ పెళ్లిలో తన కూతురికి పెళ్లి కానుకగా బుల్డోజర్‌ ప్రజెంట్‌ చేశాడు ఓ తండ్రి. ఈ వార్త తెలియగానే ఆ పెళ్లి చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలి రావడమే కాదు, అక్కడ పూలతో అలంకరించిన బుల్డోజర్‌తో సెల్ఫీలు సైతం దిగారు. హమీర్‌పూర్‌ జిల్లాలోని దేవ్‌గావ్‌కు చెందిన రిటైర్డ్ జవాన్‌ పరశురామ్ ప్రజాపతి తన కుమార్తె నేహాకు నౌకాదళంలో పనిచేస్తున్న సౌఖర్ గ్రామానికి చెందిన యోగి ప్రజాపతితో వివాహం నిశ్చయించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లక్ అంటే ఈమెదే.. ఆఫీసులో ఇచ్చిన గిఫ్ట్స్ ఎక్సేంజ్ తో కోట్లు గెలుపు

ఆ గ్రహాల నిండా నీళ్లే.. జాడ కనుగొన్న హబుల్‌ టెలిస్కోప్‌

మాజీ ప్రియురాలి పెళ్లికి హాజరైన ప్రేమికుడు !! వరుడి ముందే ప్రియుడితో రెచ్చిపోయిన వధువు

ఫ్రెండ్స్‌, అభిమానులకు పవన్‌ క్రిస్మస్‌ గిఫ్ట్స్‌.. ఏంటంటే ??

Dhamaka: థియేటర్ ఆగమాగం.. మాస్‌ రాజా ఫ్యాన్స్ అంటే ఇట్లుంటది !!

 

Published on: Dec 25, 2022 09:56 AM