స్టేజ్ పైనే మరదలిని ఓ ఆటాడుకున్న వరుడు.. వీడియో చూస్తే పొట్ట చెక్కలే..

|

Jan 11, 2023 | 9:06 AM

సోషల్‌ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. తాజాగా పెళ్లి వేదికపై వరుడు చేసిన పనికి నెటిజన్లు పడి పడి నవ్వుతున్నారు. ఈ వీడియోలో వరుడు వేదికపై కూర్చుని ఉంటాడు.

సోషల్‌ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. తాజాగా పెళ్లి వేదికపై వరుడు చేసిన పనికి నెటిజన్లు పడి పడి నవ్వుతున్నారు. ఈ వీడియోలో వరుడు వేదికపై కూర్చుని ఉంటాడు. అతనికి రసగుల్లా ఇచ్చేందుకు వధువు సోదరి..అక్కడి వచ్చింది. ఆమె అతనికి రసగుల్లా తినిపించే సమయంలో వరుడు చేసిన చిలిపి పని అక్కడున్న వారందిరినీ షాక్ కు గురిచేసింది. వధువు సోదరి.. వరుడికి తినిపిస్తుండగా వరుడు ఆమెను దగ్గరగా లాక్కుంటాడు. అ తర్వాత ఏం జరగిందనేది వీడియోలో లేకపోయినా.. నెక్ట్స్ ఏంటనేది మనకు అర్థమవుతోంది. అంతే.. వరుడు చేసిన ఈ పనికి అక్కడున్న వారందరూ పడీ పడీ నవ్వారు. కొందరు బావా మరదళ్ల సరసం అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఈ ఫన్నీ వీడియోను ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు లక్షమందికిపైగా వీక్షించారు. 6 వేలమందికి పైగా లైక్‌ చేశారు. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మా ఇద్దరి పోలికలు బాబుకు ఎందుకు లేవు.. డాక్టర్లను నిలదీసిన మహిళ..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అద్భుత సృష్టి.. చూస్తే వావ్‌ అనకమానరు

డాన్స్‌తో దీపిక‌ను దించేసిన‌ జ‌పాన్ యువతి.. నెట్టింట వైరల్‌ అవుతున్న సూపర్‌ వీడియో

కొండ అంచున అరుదైన జంతువు.. నెట్టింట వైరల్

Follow us on