కోవిడ్ ఆసుపత్రి లో రోబో నర్స్ ..అచ్చం మనిషిలానే ఆకట్టుకుంటున్న రోబో.చుస్తే వావ్ అనాల్సిందే :Grace the robot nurse Video

|

Jun 12, 2021 | 8:05 AM

కరోనా వైద్య సహాయంలో ఇప్పుడు రోబో 2 వచ్చి చేరింది.కరోనా బాధితులను క్షేమంగా చూసుకునే బాధ్యత రోబోలు చూసే పరిస్థితి రావొచ్చు ఎందుకంటే గ్రెస్ పేరుతో ఒక రోబోను తయారుచేసారు శాస్త్రవేత్తలు...

Follow us on