గూగుల్‌ని గుడ్డిగా నమ్మితే ఇలానే గుంటలోకి దింపుతుంది

|

Dec 14, 2023 | 8:20 PM

ఇటీవల కాలంలో ఏ ప్రాంతానికైనా గూగుల్‌ మ్యాప్‌ సహాయంగా ఈజీగా వెళ్లిపోతున్నారు. ఈ గూగుల్‌ కూడా ఒక్కోసారి దారి తెలియక తికమకపడి తనను నమ్ముకున్నవాళ్లను నట్టేట్లో ముంచేస్తుంది. తాజాగా అలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. గూగుల్ మ్యాప్ తప్పుదారి పట్టించి ఓ డ్రైవర్‌ను ప్రమాదంలో పడేసింది. హన్మకొండ నుంచి పాల ప్యాకెట్ల లోడుతో ఓ వ్యాను హుస్నాబాద్‌కు బయలుదేరింది. అక్కడ డెలివరీ పూర్తి చేశాక రాత్రి 10 గంటలకు చేర్యాల మీదుగా హైదరాబాద్ వైపు బయలుదేరింది.

ఇటీవల కాలంలో ఏ ప్రాంతానికైనా గూగుల్‌ మ్యాప్‌ సహాయంగా ఈజీగా వెళ్లిపోతున్నారు. ఈ గూగుల్‌ కూడా ఒక్కోసారి దారి తెలియక తికమకపడి తనను నమ్ముకున్నవాళ్లను నట్టేట్లో ముంచేస్తుంది. తాజాగా అలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. గూగుల్ మ్యాప్ తప్పుదారి పట్టించి ఓ డ్రైవర్‌ను ప్రమాదంలో పడేసింది. హన్మకొండ నుంచి పాల ప్యాకెట్ల లోడుతో ఓ వ్యాను హుస్నాబాద్‌కు బయలుదేరింది. అక్కడ డెలివరీ పూర్తి చేశాక రాత్రి 10 గంటలకు చేర్యాల మీదుగా హైదరాబాద్ వైపు బయలుదేరింది. డ్రైవర్ కు దారిపై సరైన అవగాహన లేకపోవడంతో స్మార్ట్ ఫోన్ లో గూగుల్ రూట్ మ్యాప్ ఆధారంగా వ్యాన్ ని నడిపాడు. నందారం స్టేజి దాటిన తర్వాత నేరుగా రోడ్డు ఉన్నట్టు గూగుల్ మ్యాప్‌ చూపగా, చీకట్లో వ్యాన్ ని నడుపుతూ అలాగే వెళ్లారు. వానల వల్ల రోడ్డుపై నీరు నిలిచి ఉండొచ్చు అనుకుని ముందుకు వెళ్లగానే లోతు పెరిగింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తాంత్రిక పూజల పేరుతో 20 మందిని హత్య చేసిన కిల్లర్ !!

జంట హత్యల కేసులో ఖైదీ.. ‘లా’ చదివి నిర్దోషిగా బయటపడ్డాడు

Follow us on