Viral News: మీ భార్య మాట వినట్లేదా? అయితే బాగా తన్నండి..!(Video)

|

Feb 19, 2022 | 9:41 AM

గృహ హింసను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సమాజంలో మాత్రం మార్పు రావడం లేదు...

గృహ హింసను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సమాజంలో మాత్రం మార్పు రావడం లేదు. చివరకు బాగా చదువుకున్నవారు కూడా మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు. మరోవైపు ఆడవాళ్లకు అండగా ఉండాల్సిన పాలకులు, అధికారులు రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఈక్రమంలో మలేషియాకు చెందిన ఓ మహిళా మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆమె పదవికే ఎసరు తెచ్చిపెట్టాయి.