తన హెయిర్ నే తన డ్రెస్ గా మార్చిన యువతీ….షాక్ అవుతున్న నెటిజన్లు..వైరల్ వీడియో :Hair make dress viral video.

|

Jun 28, 2021 | 10:44 AM

Viral Video: పొడవాటి జుట్టు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా ఆడవారికి పొడవైన జుట్టు ఉంటే ఆ ఆందమే వేరు. అందుకే ఎంతోమంది కవులు, రచయితలు పొడవైన జుట్టుపై ఎన్నో కవితలు, పాటలు రచించారు. పాడారు.


Viral Video: పొడవాటి జుట్టు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా ఆడవారికి పొడవైన జుట్టు ఉంటే ఆ ఆందమే వేరు. అందుకే ఎంతోమంది కవులు, రచయితలు పొడవైన జుట్టుపై ఎన్నో కవితలు, పాటలు రచించారు. పాడారు. పొడవైన జుట్టు కోసం చాలా మంది రకరాల ప్రయత్నాలు చేస్తుంటారు. అనేక రకాల నూనెలు, ఔషధాలు, ఇతరాలు వాడుతుంటారు. ఇదిలాఉంటే కొంత మంది తమ జుట్టుపై రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. తమలోని సృజనాత్మకతకు పదును పెట్టి హాట్ టాపిక్‌గా నిలుస్తారు. తాజాగా ఓ యువతి తన పొడవాటి జుట్టుతో సరికొత్త ప్రయోగం చేసి హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇప్పుడు ఆమె చేసిన ప్రయోగం కారణంగా సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్‌గా నిలిచింది. ఆమెకు సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ ట్రెండింగ్ అవుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: డ్రైనేజిలో పడ్డ పసి బాలుడు…భారీ వర్షం కారణంగా లీకైన డ్రైనేజి.బాలుడుని కాపాడిన వీడియో వైరల్…:boy in drainage Video viral.

ఆర్టీసీ బస్సులో ఉన్నఫళంగా ఎగసిపడ్డ మంటలు..కారణం ఏంటో తెలుసా .?వైరల్ వీడియో :APSRTC Bus fire accident video.

బిల్లు మూడు వేలు..టిప్పు 12 లక్షలు..!షాక్ అయినా వెయిటర్..షాక్ ఇచ్చిన కస్టమర్ :$16000 tip video.

పాన్‌ ఇండియా చిత్రాల న‌యా ట్రెండ్.. ప్ర‌భాస్‌కూడా అదే బాట‌లో.?రెండు పార్ట్ లుగా ?:Prabhas Salaar movie video.

Follow us on