Viral Video: నాముందే డాన్స్‌ వేస్తావా ?? యువతికి షాకిచ్చిన కోడెదూడ !!

|

Jun 14, 2022 | 4:44 PM

స్మార్ట్‌ఫోన్‌ వచ్చాక సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగింది. పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు అందరూ నెట్టింట్లోనే బాగా గడుపుతున్నారు. వాట్సప్‌లో స్టేటస్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌, యూట్యూబ్‌లో షార్ట్స్ తీసుకుంటున్నారు.

స్మార్ట్‌ఫోన్‌ వచ్చాక సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగింది. పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు అందరూ నెట్టింట్లోనే బాగా గడుపుతున్నారు. వాట్సప్‌లో స్టేటస్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌, యూట్యూబ్‌లో షార్ట్స్ తీసుకుంటున్నారు. అనంతరం ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుని మురిసిపోతున్నారు. అయితే లైకులు, కామెంట్లు, వ్యూస్‌ కోసం కొందరు శ్రుతిమించి వీడియోలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ఓ యువ‌తి ఓ కోడెదూడ ముందు డ్యాన్స్ చేస్తూ ఇన్‌స్టా రీల్స్‌ చేయాలనుకుంది. సీన్‌ రివర్స్‌ కావడంతో అక్కడ్నుంచి పరుగులంకించుకుంది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు న‌వ్వాపుకోలేక‌పోతున్నారు. బుట్నీ కే మీమ్స్ అనే యూజ‌ర్ ఇన్‌స్టాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఇందులో నల్లటి క్రాప్ టాప్, బ్లూ జీన్స్ ధరించిన ఓ అమ్మాయి వీధిలో ఓ కోడెదూడ ముందు డ్యాన్స్‌ చేస్తూ రీల్‌ను రికార్డ్ చేయడానికి ప్రయత్నిచింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లయిన మర్నాడే భర్తకు షాకిచ్చిన నవ వధువు !! ఏం చేసిందంటే ??

ప్రేయసికి ప్రపోజ్ చేస్తుండగా ఊహించని షాక్‌ !! ఏం జరిగిందంటే ??

గర్ల్‌ఫ్రెండ్‌మీద కోపంతో కోట్ల విలువైన వస్తువులు ధ్వసం…

పెట్రోల్ ధరల ఎఫెక్ట్‌ !! గాడిద మీద ఆఫీస్‌కు రావడానికి అనుమతి కోరుతున్న ఉద్యోగులు !!

 

Published on: Jun 14, 2022 04:44 PM