ట్రైన్ లో రెచ్చిపోయిన యువతులు.. కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో..

|

May 13, 2023 | 9:51 AM

ఇటీవల సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వాలనే క్రేజ్‌తో యువతీ యువకులు రకరకాల విన్యాసాలు, డాన్సులు చేస్తూ నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొంచెం కొత్తగా, వింతగా ఏదైన రీల్ చేస్తే చాలు.. వెంటనే వైరల్ అయిపోతుంది అని ఆలోచించి ఇష్టం వచ్చినట్లుగా రీల్స్ చేస్తున్నారు.

ఇటీవల సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వాలనే క్రేజ్‌తో యువతీ యువకులు రకరకాల విన్యాసాలు, డాన్సులు చేస్తూ నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొంచెం కొత్తగా, వింతగా ఏదైన రీల్ చేస్తే చాలు.. వెంటనే వైరల్ అయిపోతుంది అని ఆలోచించి ఇష్టం వచ్చినట్లుగా రీల్స్ చేస్తున్నారు. తాజాగా రైలు ప్రయాణం చేస్తున్న కొంతమంది యువతులు చేసిన వీడియో నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తోంది. ఓ ట్రెండింగ్ సాంగ్ కు ఆ యువతులు చేసిన డ్యాన్స్‌, కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో.. కొందరు యువతులు ట్రైన్‌లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో వారు టైం పాస్‌ కోసం ఓ ట్రెండింగ్‌ పాటకు డాన్స్‌ చేయడం మొదలుపెట్టారు. ‘ఖుద్ఖుషి కా శోఖ్’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా, బీట్స్‌కు తగ్గట్టుగా అమ్మాయిలు స్టెప్స్‌ వేస్తూ అదరగొట్టారు. వీరిలో ఇద్దరు యువతులు వేర్వేరు బెర్త్‌లపై క్రేజీ మూమెంట్స్‌తో కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వగా మిగిలిన‌వారంతా వారిని అనుకరించారు. అయితే ఈ వీడియోను ఇప్పటికే మూడున్నరల లక్షలమందికి మందికి పైగా వీక్షించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆహా ఈ పిల్లిది ఎంత అదృష్టం.. భార్యాపిల్లలతో ఎంత హ్యాపీగా ఉందో

లైగర్‌ బాధితుల మాటలకు ఛార్మి స్ట్రాంగ్ రియాక్షన్

Custody: అప్పుడే 22 కోట్లు.. ఖతర్నాక్‌గా కస్టడీ కలెక్షన్స్‌

Adipurush: వివాదంలో ఆదిపురుష్‌.. కోర్టు ముంగిట ప్రభాస్‌ ఫిల్మ్

Kriti Sanon: మొదటి ఫొటోషూట్‌లోనే అలా జరగడంతో కన్నీళ్లతో ఇంటి కొచ్చిన కృతి సనన్‌..

 

Published on: May 13, 2023 09:50 AM