బాబోయ్.. 18 అడుగుల భారీ కింగ్ కోబ్రా ఈజీగా పట్టుకున్న యువకుడు
సుమారు 18 అడుగుల పొడుగు ఉన్న కింగ్ కోబ్రా చాలా సునాయాసంగా పట్టుకున్నాడో యువకుడు. ఈ పాము ప్రపంచంలోనే అతి పొడవైన, అత్యంత విషపూరితమైనది. ఇంతటి ప్రమాదరమైన పామును ఆ యువకుడు తన చేతిలో పట్టుకోవడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో ఓ యువకుడు కింగ్‌కోబ్రాను ఎటువంటి భయం లేకుండా తన చేతులతో పట్టుకుని ఉన్నాడు.
ఈ జాతి పాములు చాలా పొడవుగా ఉండటమే కాకుండా అత్యంత డేంజర్ కూడా. ఇక ఈ వీడియో కనిపిస్తున్న పామును పరిశీలిస్తే మెరిసే దాని నలుపు-పసుపు రంగుతో పాటు ఉబ్బిన తోక ప్రజలను భయపెడుతున్నాయి. నిజానికి ఇంతటి భయంకరమైన పామును దగ్గర నుంచి చూడ్డానికి ఎవరూ సాహసించరు. అడవి నుండి బయటకు వస్తున్న ఈ భారీ కింగ్ కోబ్రాను చూసిన వెంటనే అక్కడి ప్రజలు భయంతో గడగడలాడిపోయారు. ఒక్కసారిగా అక్కడున్నవాళ్ల ఊపిరి ఆగిపోయినంత పనైంది. అయితే 18 అడుగుల పొడవైన ఈ పామును ఒక వ్యక్తి ఎటువంటి భయం లేకుండా తన చేతిలోకి తీసుకున్నాడు. కెమెరాలో బంధించబడిన ఈ ప్రమాదకరమైన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో కనిపిస్తున్న కింగ్‌కోబ్రా 18 అడుగుల పొడవైన మలేషియా కింగ్ కోబ్రాగా చెబుతున్నారు. ఇంత పెద్ద పామును దగ్గరగా చూసిన స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టీచర్ నో చెప్పిందని కక్ష పెంచుకున్న విద్యార్థి.. ఏం చేశాడంటే..
పార్లర్‌కు వెళ్తున్నారా? ఈ ప్రమాదంతో జాగ్రత్త
Airtel: కస్ట్‌మర్లకు ఎయిర్‌టెల్ బిగ్ షాక్..
ఎంత పని చేసింది కాకి.. చివరికి ఏమైందంటే
40 అంతస్తుల ఎత్తున్న బాహుబలి రాకెట్ అరుదైన ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

