Viral Video: బరువు అదుపులో ఉంచండి.. నెల జీతం బోనస్ కొట్టేయండి..!! వీడియో

|

Sep 01, 2021 | 8:03 AM

కరోనా మహమ్మారి రాకతో చాలా మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు పరిమితమయ్యారు. శారీరక శ్రమకు దూరంగా ఉండిపోయారు. ఫిట్‌నెస్‌ తగ్గడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.

కరోనా మహమ్మారి రాకతో చాలా మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు పరిమితమయ్యారు. శారీరక శ్రమకు దూరంగా ఉండిపోయారు. ఫిట్‌నెస్‌ తగ్గడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ఓ కంపెనీ అధినేత ఉద్యోగస్లులకి ఓ ఛాలెంజ్‌ విసిరారు! ఛాలెంజ్‌ స్వీకరించిన ఉద్యోగులకి నెల జీతం బోనస్‌ కూడా ప్రకటించారు. ఓ సంస్థ తమ ఉద్యోగులకు వెరైటీ ఆఫర్‌ ప్రకటించింది. ప్రముఖ ఫైనాన్షియల్‌ బ్రోకరేజ్‌ సంస్థ జెరోదా తన కంపెనీలో పని చేసే ఉద్యోగులకు సరికోత్త ఛాలెంజ్‌ను విసిరింది. ఉద్యోగులు ఫిట్‌గా ఉండడం కోసం 12 నెలల “గెట్‌ హెల్దీ’ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రతి నెలా రిపోర్ట్‌ను ఆఫీస్‌కి పంపాలని కోరింది. ఏడాది కాలంలో లక్ష్యాన్ని చేరుకున్నఉద్యోగులకు ఒక నెల జీతాన్ని బోనస్‌గా అందించనుంది. అంతేకాకుండా ఛాలెంజ్‌ను స్వీకరించిన వారిలో లక్కీ డ్రా ద్వారా ఎంపికైన ఒక ఉద్యోగికి రూ. 10 లక్షలను ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:  Ration Card: రేషన్‌ కార్డు దరఖాస్తుకు కొత్త నిబంధనలు అమలు.. వీడియో

Weight Loss: బరువు తగ్గాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.. అన్నం తింటూనే మీ బరువు తగ్గించుకోవచ్చు.. వీడియో

Nani: నాని చేసిన పనికి… పాపం మిగిలిన సినిమాలు.. వీడియో