రింగ్‌లో ఓటమి ఎరుగని భారత్‌ రెజ్లర్‌.. బ్రూస్‌ లీకే గురువు !! ఎవరో తెలుసా ??

|

May 28, 2022 | 8:56 AM

మార్షల్‌ ఆర్ట్స్‌ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు హాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ బ్రూస్‌ లీ.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. మొట్ట మొదటి మార్షల్ ఆర్ట్స్ ప్రపంచ ఛాంపియన్ ఆయన.

మార్షల్‌ ఆర్ట్స్‌ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు హాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ బ్రూస్‌ లీ.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. మొట్ట మొదటి మార్షల్ ఆర్ట్స్ ప్రపంచ ఛాంపియన్ ఆయన. హలీవుడ్ సినిమాల్లో నటించే సమయంలో కెమెరా కూడా అతని వేగాన్ని అందుకోలేదట. చిత్రసీమకు పరిచయమైన ఆయన.. చిన్న వయసులోనే మార్షల్‌ ఆర్ట్స్‌పై పట్టు సాధించి గొప్ప పేరు సంపాదించాడు. 32 ఏళ్ల వయసులోనే కన్నుమూసిన బ్రూస్‌ లీ ‘ఎంటర్‌ ది డ్రాగన్‌’ సినిమాతో విశ్వవ్యాప్తంగా ఎనలేని క్రేజ్‌ సాధించాడు. అంతటి బ్రూస్‌ లీకి ఆదర్శ పురుషుడు ఒక భారతీయ ఫహిల్వాన్.. మరి బ్రూస్‌ లీ ఆరాధించే వ్యక్తి ఎవరో తెలుసా.. భారత్‌కు చెందిన మహ్మద్‌ భక్ష్ భట్‌.. అలియాస్‌ గ్రేట్‌ గామా ఫహిల్వాన్‌. గామా ఫహిల్వాన్‌ ఫిజిక్‌కు ముచ్చటపడిన బ్రూస్‌ లీ అతనిలా కండలు పెంచాలని అనుకున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఊళ్లో మనుషులు, పశుపక్షాదులు అందరూ అంధులే !!

వేదమంత్రాల సాక్షిగా మరణించిన భర్తతో మళ్ళీ పెళ్లి !! ఎక్కడంటే ??

ఒంటికాలిపై గెంతుతూ స్కూల్‌కి వెళ్తున్న బాలిక.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

 

Published on: May 28, 2022 08:56 AM