టర్కిష్ ఐస్ క్రీం విక్రేతకే చుక్కలు చూపించిన కామన్‌మ్యాన్ !!

|

Jun 12, 2022 | 9:48 AM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొత్త వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వైరల్ వీడియోలను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వైరల్ వీడియోలలో 'టర్కిష్ ఐస్ క్రీమ్' సెగ్మెంట్ కూడా ఉంది.

సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొత్త వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వైరల్ వీడియోలను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వైరల్ వీడియోలలో ‘టర్కిష్ ఐస్ క్రీమ్’ సెగ్మెంట్ కూడా ఉంది. మీరు ఈ మాట విని ఉంటారు. మీరు ఇంటర్నెట్‌లో టర్కిష్ ఐస్ క్రీమ్‌కు సంబంధించిన చాలా వీడియోలను చూసే ఉంటారు. టర్కిష్ ఐస్ క్రీం విక్రయించే వ్యక్తి కస్టమర్‌కు సులభంగా ఐస్ క్రీం ఇవ్వడు. కానీ దానిని ఆనందించేలా చేస్తాడు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టర్కిష్ ఐస్ క్రీం వీడియోలలో కస్టమర్ల ఓపిక నశించిపోయి కోపం తెచ్చుకోవడం మనం చాలాసార్లు చూశాం. అయితే ఇక్కడంతా రివర్స్ జరిగింది. ఐస్ క్రీం అమ్మేవారికే చుక్కలు చూపించాడు ఓ కస్టమర్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జాబ్‌ బోర్‌ కొట్టిందని.. 3.5కోట్ల జీతం వస్తున్న జాబ్‌కు గుడ్‌ బై !!

ఇదేం రివెంజ్‌రా సామీ.. బ్రేకప్ చెప్పిన ప్రేయసి ముఖంపై టాటూ !!

బోనులో ఉన్న పులిని ఆటపట్టించాలనుకున్నాడు !! చివరికి ??

Published on: Jun 12, 2022 09:48 AM