సంగీతం నేర్చుకుంటున్న నక్క !! ఆశ్చర్యపోతున్న నెటిజన్స్ !! వీడియో
అమెరికా కొలరాడోకి చెందిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. అతను ఓ బాంజో ప్లేయర్. అతను అక్కడి పర్వతాలు, గడ్డి మైదానాల్లోకి వెళ్లి అక్కడ తన బాంజో మ్యూజిక్ ప్లే చేసుకుంటూ ఉండేవాడు.
అమెరికా కొలరాడోకి చెందిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. అతను ఓ బాంజో ప్లేయర్. అతను అక్కడి పర్వతాలు, గడ్డి మైదానాల్లోకి వెళ్లి అక్కడ తన బాంజో మ్యూజిక్ ప్లే చేసుకుంటూ ఉండేవాడు. అలా తను బాంజో వాయించిన ప్రతిసారీ ఓ ఎర్రని నక్క ఆయన దగ్గరకు వచ్చేది. మొదట్లో లైట్ తీసుకున్న అతను తర్వాత గమనిస్తే అది అతను వాయిస్తున్న మ్యూజిక్‌ని వింటూ ఎంజాయ్ చేస్తుంది. అతనికి మరీ దగ్గరగా కాకుండా ఓ నాలుగు అడుగుల దూరంలో కూర్చుని బాంజో మ్యూజిక్ వింటోంది. ఆ తర్వాత ఆయన మరోసారి మరో ప్రాంతంలో ఇలాగే బాంజో వాయించగానే కొన్ని క్షణాలకే ఆ నక్క అతని దగ్గరకు వచ్చేసింది. బాంజోకి ఉన్న తీగలను అలా అలా కదుపుతుంటే వచ్చే ధ్వనులు ఆ నక్కకు బాగా నచ్చినట్టున్నాయి. అందుకే అది నింపాదిగా కూర్చొని… ఆనందంగా సంగీతం వింటోంది .
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ఎలుగు బంటి-పులి భీకర ఫైట్ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Viral Video: ఆవు దూడలకు బెడ్‌రూమ్ !! సోషల్‌మీడియాలో వైరల్
విమానంలో కోవిడ్ పాజిటివ్ !! బాత్‌రూంలోనే 5గంటల పాటు !! వీడియో
Omicron Symptoms: ఈ ఒమిక్రాన్ లక్షణాలుంటే పరీక్షలు చేయించండి.. వీడియో
Know This: ఆత్మల తో మాట్లాడటం కోసం ఇంట్లో నుంచి వెళ్లిన యువతి !! చివరికి ఏమైందంటే ?? వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

