Viral Video: ఎలుగు బంటి-పులి భీకర ఫైట్ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఓ ఎలుగుబంటి, పులికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. విషయమేంటంటే అడవిలో ఒక పులికి ఎలుగుబంటి ఎదురుపడింది.
ఓ ఎలుగుబంటి, పులికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. విషయమేంటంటే అడవిలో ఒక పులికి ఎలుగుబంటి ఎదురుపడింది. ఎలాగైనా దాన్ని స్వాహా చెయ్యాలనుకుంది పులి. ఈ క్రమంలో ఆ రెండిటిమధ్య భీకర పోరు జరిగింది. తనపై దాడికి వచ్చిన పులిని ఎలుగుబంటి ఓ రేంజ్‌లో ఎదుర్కొంది. తన పదునైన గోళ్లతో పులిపై విరుచుకుపడింది. ఎలుగుబంటి ధాటికి పులికి వణుకు పుట్టింది. ఇది గమనించిన ఎలుగుబంటి మరింత రెచ్చిపోయింది. దాంతో నన్ను వదిలెయ్ బాబోయ్ అన్నట్లుగా పులి పరుగు లంకించుకుంది. అలా పరుగెత్తుకుంటూ వెళ్లి ఓ కొలనులో దాక్కుంది. నాతోనే పెట్టుకుంటావా అన్నట్టుగా ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి ఎలుగు బంటి అక్కడినుంచి వెళ్లిపోయింది. హమ్మయ్య అనుకున్న పులి కాసేపు ఆ నీటిలో సేదతీరి బ్రతికానురా దేవుడా అనుకుంది. ఓ సఫారీలో ఈ వీడియో తీసారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ఆవు దూడలకు బెడ్‌రూమ్ !! సోషల్‌మీడియాలో వైరల్
విమానంలో కోవిడ్ పాజిటివ్ !! బాత్‌రూంలోనే 5గంటల పాటు !! వీడియో
Omicron Symptoms: ఈ ఒమిక్రాన్ లక్షణాలుంటే పరీక్షలు చేయించండి.. వీడియో
Know This: ఆత్మల తో మాట్లాడటం కోసం ఇంట్లో నుంచి వెళ్లిన యువతి !! చివరికి ఏమైందంటే ?? వీడియో
ఖరీదైన ఐఫోన్ ఆర్డర్ చేశాడు !! పార్శిల్‌ను చూసి ఖంగుతిన్నాడు !! వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

