విమానంలో కోవిడ్ పాజిటివ్ !! బాత్‌రూంలోనే 5గంటల పాటు !! వీడియో
అమెరికాలో ఓ మహిళా ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. మిషిగన్ రాష్ట్రానికి చెందిన మరిసా ఫోటియో అనే ఓ టీచర్..
అమెరికాలో ఓ మహిళా ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. మిషిగన్ రాష్ట్రానికి చెందిన మరిసా ఫోటియో అనే ఓ టీచర్.. ఈ నెల 19వ తేదీన చికాగో నుంచి విమానంలో ఐస్‌లాండ్‌కు పయనమయ్యారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆమె గొంతులో మంటగా అనిపించటంతో ఆమె బాత్‌రూంలో కొవిడ్ ర్యాపిడ్ టెస్ట్ చేసుకొన్నా రు. అందులో పాజిటివ్ అని తేలడంతో వెంటనే విమాన సిబ్బందికి తెలిపారు. ప్రత్యేకంగా సీటు కేటాయించే అవకాశంలేదని సిబ్బంది తెలుపటంతో ఇతర ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఫోటియో తనకుతాను బాత్‌రూంలోనే 5 గంటలు ఐసొలేషన్‌లో ఉండిపోయారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Omicron Symptoms: ఈ ఒమిక్రాన్ లక్షణాలుంటే పరీక్షలు చేయించండి.. వీడియో
Know This: ఆత్మల తో మాట్లాడటం కోసం ఇంట్లో నుంచి వెళ్లిన యువతి !! చివరికి ఏమైందంటే ?? వీడియో
ఖరీదైన ఐఫోన్ ఆర్డర్ చేశాడు !! పార్శిల్‌ను చూసి ఖంగుతిన్నాడు !! వీడియో
Viral Video: గర్ల్‌ఫ్రెండే కదా అని సీక్రెట్స్ అన్నీ చెప్పేశాడు !! చివరికి ?? వీడియో
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

